వినోదం

నిర్మాతగా మారి కోట్ల రూపాయల నష్టపోయిన 10 మంది స్టార్ హీరోయిన్లు.. ఎవరంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా అంటేనే కత్తి మీద సాము లాంటిది&period;&period; ఇండస్ట్రీలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ఖచ్చితంగా హిట్ కొడుతుందని అనుకున్న సినిమాలు అంచనాలను తలకిందులు చేసి దారుణంగా విఫలమవుతాయి&period;&period; అయితే ఒక్కోసారి కొన్ని సినిమాలు మాత్రం కొంతవరకు హిట్ అయితే చాలు అనుకొని థియేటర్ లోకి వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తాయి&period;&period; ఇలా ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో&comma; ఎప్పుడు ఏ మూవీ ఫ్లాప్ అవుతుందో చిత్ర యూనిట్ చేతిలో ఉండదు&period;&period; అయితే ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్లు బాగా డబ్బు సంపాదించి నిర్మాతగా మారి డెవలప్ అయిన వారు ఉన్నారు&period;&period; అలాగే ఇండస్ట్రీలో కొంత సంపాదించుకొని నిర్మాతగా నష్టపోయి అనేక ఇబ్బందులు పడే వారు ఉన్నారు&period;&period; అలా తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా మారి డబ్బు పోగొట్టుకున్న హీరోయిన్లు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సావిత్రి&colon; ఒకప్పుడు తమిళ తెలుగు ఇండస్ట్రీలో హీరోలకు సమానంగా పోటీ ఇచ్చిన కథానాయిక సావిత్రి&period; ఈమె అప్పట్లో చిన్నారి పాపలు అనే మూవీ నిర్మించి భారీగా నష్టపోయారు&period;&period; జ‌యసుధ &colon; జయసుధ కలికాలం&comma; అదృష్టం&comma; వింత కోడళ్ళు ఇంకా కొన్ని చిత్రాలు నిర్మించి డబ్బు సంపాదించి&comma; మళ్లీ కొన్ని చిత్రాల మీద భారీగా నష్టపోయింది&period; భూమిక&colon; స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా తకిట తకిట అనే మూవీ నిర్మించి రెండు కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి కోటి రూపాయలు నష్టపోయింది&period; కళ్యాణి &colon; ఈమె ఒక ద్విభాషా చిత్రాన్ని k2k ప్రొడ్యూసర్ అనే బ్యానర్ పై నిర్మించి భారీగా నష్టపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72521 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;actress-3&period;jpg" alt&equals;"do you know these actress lost crores of rupees as producers " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజయశాంతి &colon; నిప్పురవ్వ చిత్రానికి సహ నిర్మాతగా చేసి చాలా నష్టపోయింది&period; ఘట్టమనేని మంజుల&colon; మంజుల మహేష్ బాబు తో నాని&comma; అలాగే కావ్యాస్ డైరీ’స్ అనే చిత్రాలు నిర్మించి భారీగా నష్టపోయింది&period; రోజా &colon; రోజా కూడా ఒక చిత్రాన్ని నిర్మించి ఆ సినిమా విఫలమవడంతో భారీగా నష్టపోయనని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది&period; శ్రీదేవి &colon; ఈమె కూడా కొన్ని చిత్రాలకు సహనిర్మాతగా చేసి కోట్ల రూపాయలు నష్ట పోయిన సందర్భాలు అనేకం&period; ఛార్మి &colon; హీరోయిన్ గా చేసి బాగా సంపాదించింది&period; ఆ తర్వాత నిర్మాతగా పైసా వసూల్&comma; మెహబూబా&comma; లైగర్ వంటి సినిమాలతో భారీగా నష్టపోయింది&period; సుప్రియ యార్లగడ్డ&colon; ఈమె కూడా రాజ్ తరుణ్ తో అనుభవించు రాజా అనే మూవీ ని నిర్మించి భారీగా నష్టపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts