వినోదం

Chiranjeevi : చిరంజీవితో ఆ మూవీలో న‌టించేందుకు శ్రీ‌దేవి ఆయ‌న‌ను ముప్పు తిప్ప‌లు పెట్టిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఆయ‌à°¨‌కు కేవ‌లం తెలుగులోనే కాకుండా దేశ విదేశాల‌లోనూ విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది&period; చిరంజీవి డ్యాన్స్&comma; ఫైట్స్ అంటే ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోతారు&period; ఆయ‌à°¨‌తో సినిమా ఛాన్స్ à°µ‌స్తే ఏ హీరోయిన్ కూడా à°µ‌దులు కోదు&period; అలాంటిది అతిలోక సుంద‌à°°à°¿ శ్రీదేవికి చిరు సినిమాలో ఛాన్స్ రాగా దానికి à°ª‌లు కండిష‌న్స్ కూడా పెట్టింద‌ట‌&period; వివ‌రాల‌లోకి వెళితే&period;&period; కోదండ‌రామిరెడ్డి à°¦‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కొండవీటి దొంగ‌&period; ఈ సినిమా విడుద‌లైన à°¤‌à°°‌వాత దారుణ‌మైన నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ క్ర‌à°®‌క్ర‌మంగా మంచి టాక్ అందిపుచ్చుకొని సూపర్ హిట్ అయింది&period; నిజానికి మొద‌ట ఈ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్ గా అనుకున్నార‌ట‌&period; అస‌లు చిరంజీవి&comma; శ్రీదేవి కాంబినేష‌న్ కోస‌మే క‌à°¥‌ను రాసుకున్నారు&period; ఇక చిరంజీవికి ఈ విష‌యం చెప్ప‌గా ఆయ‌à°¨ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు&period; దీంతో కోదండ‌రామిరెడ్డి శ్రీదేవికి క‌à°¥‌ను వినిపించారు&period; ఆమె క‌à°¥ విన్న à°¤‌ర్వాత కొన్ని కండిష‌న్స్ పెట్టింద‌ట‌&period; క‌à°¥‌లో మార్ప‌లు చేయాల‌ని కోరుతూ&period;&period; టైటిట్ కార్డ్ లో హీరో à°ª‌క్క‌నే à°¤‌à°¨ పేరును కూడా వేయాల‌ని డిమాండ్ చేసింద‌ట‌&period; దాంతో మేక‌ర్స్ సినిమాలో శ్రీదేవి స్థానంలో రాధ‌ను హీరోయిన్ గా తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51745 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sridevi-1&period;jpg" alt&equals;"sridevi caused problems to chiranjeevi for that movie" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా శ్రీదేవి&period;&period; చిరంజీవి à°ª‌క్క‌à°¨ సూప‌ర్ హిట్ చిత్రంలో à°¨‌టించే ఛాన్స్ ను మిస్ చేసుకుంది&period; తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసి మెగాస్టార్ అనిపించుకున్నారు చిరంజీవి&period; ఇక ఈయన హీరోగా శ్రీదేవి హీరోయిన్‌గా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు&period; ఐతే&period;&period; ఈ సినిమా కంటే ముందు వీళ్ల కాంబినేషన్‌లో ఓ సినిమా స్టార్ట్ అయి ఆగిపోయింది&period; అదే కొండ‌వీటి దొంగ‌&period; శ్రీ‌దేవి గ‌à°¨‌క ఆ మూవీని చేసి ఉంటే&period;&period; రిజ‌ల్ట్ ఇంకోలా ఉండేది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts