వినోదం

టాలీవుడ్ లో ఎంతమంది హీరోస్ నంది అవార్డులను గెలుచుకున్నారో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో సినిమా హిట్ అయి అందులో హీరో కానీ ఇతర నటుల క్యారెక్టర్ కానీ చాలా హిట్ అయితే వారికి నంది అవార్డులు ప్రధానం చేస్తారు&period; 1977 నుండి బెస్ట్ హీరో కేటగిరీలో అందించడం ప్రారంభించారు&period; ఇందులో విన్ అయిన వారికి ఒక వెండి నంది&comma; గోల్డ్ మెడల్&comma; కొంత అమౌంట్&comma; ఒక సర్టిఫికెట్ ను అందిస్తారు&period; మరి మన తెలుగు హీరోస్ ఎవరు ఎన్ని సార్లు నంది అవార్డులు గెలుచుకున్నారో చూద్దామా&period;&period; కమెడియన్ హీరో రాజేంద్రప్రసాద్ రెండు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు&period; ఎర్రమందారంకు మొదటి సారి నంది అవార్డు వచ్చింది&period; తర్వాత ఆ నలుగురు సినిమాకు నంది అవార్డు అందుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాసరి ఒకవైపు డైరెక్టర్ మరోవైపు నటుడిగా ఇంకోవైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించే వారు&period;1991 రిలీజ్ అయిన మామగారు సినిమాకు&comma; అలాగే మేస్త్రి సినిమాకు గాను రెండు నంది అవార్డులు వచ్చాయి&period; కృష్ణంరాజు సినిమాలోని అమరదీపం మూవీకి కృష్ణంరాజు బెస్ట్ యాక్టర్ గా మొదటి నంది అవార్డు అందుకున్నారు&period; తర్వాత బొబ్బిలి బ్రహ్మన్న మూవీకి రెండవ సారి నంది అవార్డును అందుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73361 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;nandi-award&period;jpg" alt&equals;"these actors got nandi award more than 1 time " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జగపతిబాబు 1996లో వచ్చిన మావి చిగురు సినిమా కు మొదటి నంది అవార్డు అందుకున్నారు&period; దీని తర్వాత మనోహరం సినిమాకు రెండో నంది అవార్డు అందుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేశవ్యాప్తంగా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ మూడు సార్లు నంది అవార్డును అందుకున్నారు&period; సాగర సంగమం సినిమాతో మొదటి నంది అవార్డు&comma; స్వాతిముత్యం మూవీతో రెండవ నంది అవార్డ్&comma; ఇంద్రుడు చంద్రుడు మూవీతో మూడవ నంది అవార్డు ఈ విధంగా తెలుగు మూవీస్ లో నంది అవార్డును అందుకున్నారు&period; ఇక వీరే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు నంది అవార్డు అందుకున్న వారు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts