వినోదం

Tollywood: 1932 నుంచి ఇప్పటి దాకా వచ్చిన ఇండస్ట్రీ హిట్ సినిమాలు.!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న ప్రతిభ అంతా ఇంతా కాదు&period; ఎన్నో భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది చిత్ర పరిశ్రమ&period; ఇందులో లవ్&comma; యాక్షన్ మరియు క్రైమ్ ఇతర సినిమాలు కూడా ఉన్నాయి&period; అయితే 1932 నుంచి ఇప్పటి వరకు హిట్ అయిన మూవీ లు చాలానే ఉన్నాయి&period; అందులో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భక్త ప్రహ్లాద<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటి తెలుగు టాకీ సినిమా ఇది&period; ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమ సంచలనాలు మొదలయ్యాయి&period; అప్పట్లో దీని షేర్ 50000&period;1932 లో వచ్చింది ఈ సినిమా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సావిత్రి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1933 లో వచ్చిన సావిత్రి సినిమా లక్ష రూపాయల షేర్ వసూలు చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లవకుశ<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1934లో వచ్చిన సినిమా ఐదు లక్షలు వసూలు చేసి షాక్ కి గురి చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాలపిల్ల<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1938 లో వచ్చిన ఈ సినిమా పది లక్షల వరకు వసూలు చేసింది&period; హరిజన ఆడపిల్ల గురించి తీసిన సినిమా ఇది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భక్త పోతన<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1942లో వచ్చిన ఈ సినిమా 20 లక్షలు వసూలు చేసింది&period; బయోగ్రఫీ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఈ సినిమాను తెరకెక్కించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్యాగయ్య<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1946 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో 25 లక్షలు వసూలు చేసింది&period; చిత్తూరు నాగయ్య ఈ సినిమాను తెరకెక్కించారు&period; ఈ సినిమాకు ఆస్కార్ వచ్చే రేంజ్ ఉంది అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుణసుందరి కథ<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1949లో వచ్చిన ఈ సినిమా నలభై లక్షలు వసూలు చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాతాళ భైరవి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొత్తం 50 లక్షలు వసూలు చేసి ఎన్ టి ఆర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది ఈ సినిమా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవదాసు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే&period; 1953లో వచ్చిన ఈ సినిమా 55 లక్షలు వసూలు చేసి అక్కినేనికి రెండో హిట్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68475 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;prahlada&period;jpg" alt&equals;"these are the industry hit movies from 1932 year " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజులు మారాయి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1955 లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 60 లక్షల రూపాయలు వసూలు చేసింది&period; భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉండాలో చెప్పింది ఈ సినిమా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాయాబజార్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చిన చూస్తున్నారు అభిమానులు&period; 1963 లోనే కోటి రూపాయల వరకు వసూలు చేసింది ఈ సినిమా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దసరా బుల్లోడు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కినేనికి ఈ సినిమా తిరుగులేని విజయం ఇచ్చింది&period; 1971లో వచ్చిన ఈ సినిమా కోటిన్నర వసూలు చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లూరి సీతారామరాజు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా లో ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి&period; 1974 లో వచ్చిన ఈ సినిమా రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అడవి రాముడు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1977లో వచ్చిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే&period; ఇక్కడి నుంచి సినిమా రూట్ మారిపోయింది&period; ఎన్టీఆర్ కు తిరుగులేని హిట్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమాభిషేకం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1981 లో వచ్చిన ఈ సినిమా అక్కినేని కెరీర్లో మైలురాయిగా నిలిచింది అనే చెప్పాలి&period; 4&period;5 కోట్లు à°µ‌సూలు చేసి సంచలనం సృష్టించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పసివాడి ప్రాణం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి&comma; విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా దాదాపు ఐదు కోట్లు వసూలు చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యముడికి మొగుడు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1988లో వచ్చిన ఈ సినిమా మొత్తం ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶à°¿à°µ<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగార్జున కు సూపర్ హిట్ ఇచ్చి కెరిర్ లో మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చింది&period; అప్పట్లో ఈ సినిమా 5&period;6 కోట్ల రూపాయలు వసూలు చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చూసుకుంటూ పోతే జగదేకవీరుడు అతిలోకసుందరి&comma; గ్యాంగ్ లీడర్&comma; ఘరానా మొగుడు పెదరాయుడు&comma; సమరసింహా రెడ్డి&comma; నువ్వే కావాలి&comma; నరసింహ నాయుడు&comma; ఇంద్ర&comma; పోకిరి&comma; మగధీర వంటి సినిమాలు చరిత్ర సృష్టించాయి&period; ఇక అత్తారింటికి దారేది&comma; ఆ తర్వాత వచ్చిన బాహుబలి రెండు భాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts