వినోదం

Adithya 369 : ఆదిత్య 369లో 369 నెంబ‌ర్‌ని ఎందుకు వాడాల్సి వ‌చ్చిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Adithya 369 &colon; విశ్వ‌విశ్యాత నందమూరి తార‌క‌రామారావు à°¨‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ à°¤‌à°¨ కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాల‌తో అల‌రించాడు&period; పౌరాణికం&comma;సాంఘికం &comma; జానపదం &comma;చారిత్రకం&comma; సైన్స్ ఫిక్షన్&comma; ఫ్యాక్ష‌నిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది&period; ఆదిత్య 369 &comma; గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించడం కూడా బాలయ్యకే చెల్లింది&period; అనిచెప్పాలి&period; అయితే బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఆదిత్య 369 సినిమా ఒకటి కాగా&comma; సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°¸‌à°®‌యంలో ఇలాంటి సినిమా చేయ‌డం à°ª‌ట్ల అంద‌రు ఆశ్చ‌ర్యం వ్యక్తం చేశారు&period; బాలయ్య టైం మిషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించి చాలా డేరింగ్ స్టెప్ వేశారు&period; సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను ఎంతో అంద‌గా&comma;తెరకెక్కించారు&period; ఈ సినిమా టైటిల్లో 369 అనే నెంబర్ ఎందుకు &quest; ఉందో ఎవరికి అర్థం కాలేదు&period; ఓ ఇంటర్వ్యూలో బాలయ్య కూడా ఈ సినిమా టైటిల్ విషయంలో ఈ 369 నెంబర్ గురించి ప్రశ్న ఎదుర్కొన్నారు&period; దీనికి క్లారిటీ ఇచ్చాడు&period; దీంతో బాలయ్య ఆదిత్య అంటే సూర్యుడు అని సమాధానం ఇస్తూ&comma; ఇక 369 నెంబర్ గురించి చెబుతూ అదో స్పెషల్ నెంబర్ అని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68471 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;adithya-369&period;jpg" alt&equals;"adithya 369 movie do you know the meaning of the number " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆ నెంబర్ ఎలా &quest; వచ్చింది దాని అర్థం ఏంటన్నది &quest; మాత్రం బాలయ్య చెప్పలేదు&period; అయితే 369 అనే నంబర్ వెనక కూడా ఒక ఆసక్తికర విషయం ఉంది&period; 369 అంటే పాజిటివిటి అన్న మీనింగ్ ఉంది&period; ఇందులో 3 అంటే మార్పు… 6 అంటే కొత్త ఆరంభం అని ఆర్థం&period; అదే విధంగా 9 అంటే విస్తరించడం అనే అర్థం వస్తుంది అని చెప్పారు&period; ఇక గ‌డియారంలో కూడా 369 అనే నెంబ‌ర్ à°¸‌à°°à°¿ à°¸‌మాన‌మైన కాలాన్ని సూచిస్తుంది&period; సంఖ్యా శాస్త్ర ప్ర‌కారం కూడా ఇది చాలా à°²‌క్కీ నెంబ‌ర్ అని అంటారు&period; ఇక బాలీవుడ్ కండ‌à°² వీరుడు à°¸‌ల్మాన్‌ఖాన్‌కు సైతం ఇది à°²‌క్కీ నెంబ‌ర్ అనే విష‌యం తెలిసిందే&period; à°¸‌ల్మాన్ కార్ నెంబ‌ర్లు ఎక్కువుగా 369తోనే ఉంటాయి&period; అలా బాల‌య్య కూడా ఆ చిత్రానికి 369 నెంబ‌ర్ పెట్టి ఉంటాడ‌ని అర్ధ‌మైంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts