వినోదం

పవర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది హీరోలు రీమేక్ సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు&period; ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రీమేక్స్ కొత్తేం కాదు&period; ఓ విధంగా చెప్పాలంటే పవన్ కెరీర్ బిల్డ్ అయిందే రీమేక్స్ పై&period; ఇక పవన్ కెరీర్ లో తీసిన అన్ని సినిమాలలో సగం సినిమాలు రీమేక్ లే&period; వాటిలో 8 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; అయ్యప్పనుమ్ కొషియమ్ మళ‌యాళ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కిన చిత్రం భీమ్లా నాయక్&period; ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటన హైలెట్&period; పవన్ కళ్యాణ్&comma; రానా దగ్గుబాటి ఇద్దరు పోటీపడి నటించారు&period; ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period; గబ్బర్ సింగ్&colon; సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాకు ఈ చిత్రం రీమేక్&period; దర్శకుడు హరీష్ శంకర్ ఈ కథలో కొన్ని మార్పులు చేసి పవన్ కళ్యాణ్ కు బ్రహ్మాండమైన హిట్ తెచ్చిపెట్టాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎస్&period;జె&period; సూర్య తమిళంలో తీసిన ఖుషీ నే తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేశారు&period; ఈ చిత్రం తెలుగు సినిమా కలెక్షన్లను కొల్లగొట్టింది&period; గోకులంలో సీత&colon; తమిళ్ లో గోకులతిక్ సీతై చిత్రానికి ఇది రీమేక్&period; ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్&comma; రాశి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period; సుస్వాగతం&colon; తమిళ్ లో లవ్ టుడే సినిమాకు ఈ చిత్రం రీమేక్&period; భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్&comma; దేవయాని జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది&period; అన్నవరం&colon; తమిళ్ లో తిరుపచి చిత్రానికి ఈ మూవీ రీమేక్&period; భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్&comma; ఆసిన్ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77323 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;pawan-kalyan&period;jpg" alt&equals;"these are the remakes became super hit in pawan kalyan movie career " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోపాల గోపాల&colon; హిందీలో ఓ మై గాడ్ సినిమాకి ఇది రీమేక్&period; డాలి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్&comma; వెంకటేష్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది&period; కాటమరాయుడు&colon; ఈ సినిమా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమాకు రీమేక్&period; ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించారు&period; ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts