హెల్త్ టిప్స్

ఈ సీజ‌న్ లో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే.. వీటిని తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి సీజ‌న్‌లో దగ్గులు&comma; తుమ్ములు తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి&period; రాత్రి పూట చల్లటి గాలులు వీచడం వల్ల జలుబు&comma; దగ్గు చాలా తొందరగా వచ్చేస్తాయి&period; రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి&period; రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి&period; ఐతే ఈ కాలంలో ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టడానికి చాలా కారణాలున్నాయి&period; వాటిలో కాలుష్యం కూడా ఒకటి&period; వాతావరణం కలుషితం కావడం వల్ల శ్వాసకోశ సమస్యలు తెగ వచ్చేస్తుంటాయి&period; ఐతే వీటన్నింటినీ తట్టుకోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం&period; ప్రకృతి పరంగా రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో ఇక్కడ చూద్దాం&period; ఆరోగ్యానికి మేలు చేసే పసుపులో కర్క్యుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది&period; శరీరంలో ఉండే విష పదార్థాలను దూరం చేసి&comma; రుతువులు మారితే వచ్చే జబ్బులను దూరం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాత దోషాన్ని దూరం చేసే అద్భుతమైన మూలిక ఉసిరి&period; దీనివల్ల దగ్గు&comma; తలనొప్పి వంటి సమస్యలు దరిచేరవు&period; ఇందులో ఉండే విటమిన్ సి&comma; రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా తోడ్పడుతుంది&period; భారతదేశంలో సాంప్రదాయంగా పూజించే తులసి చెట్టు చేసే మేలు అంతా ఇంతా కాదు&period; ఇందులో యాంటీ బయాటిక్&comma; యాంటీ వైరల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి&period; గొంతుని సాఫ్ట్ గా చేయడమే గాక&comma; ఛాతినొప్పులని దూరం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77327 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;immunity&period;jpg" alt&equals;"how to increase your immunity in this season " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రలేమి&comma; తీవ్ర ఒత్తిడి మొదలగు సమస్యలు ఇబ్బంది పెడుతుంటే అశ్వగంధ మూలిక‌ అద్భుతంగా పనిచేస్తుంది&period; అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వును అందించడంతోపాటు విటమిన్ à°¡à°¿ అందేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts