వినోదం

మొదటి వీకెండ్ కే… బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలు ఇవే !

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి&period; లవ్ బ్యాక్గ్రౌండ్&comma; క్రైమ్&comma; యాక్షన్ మరియు థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి&period; అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3&comma;4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం&period; వాటి పైనే ఆ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా&quest; లేదా&quest; అనే విషయాన్ని అంచనా వేయగలం&period; వీక్ డేస్&comma; ఎలాగూ వర్కింగ్ డేస్ కాబట్టి కలెక్షన్లు తగ్గుతాయి&period; మళ్లీ వీకెండ్ వచ్చేవరకు అవి పికప్ అవ్వవు&period; ఈ విషయాలను పక్కన పెట్టేస్తే&comma; పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న&comma; మీడియం రేంజ్ సినిమాలకి కొన్ని అడ్వాంటేజ్ లు ఉన్నాయి&period; ఈ సినిమాలకి బిజినెస్ పెద్ద సినిమాల లాగా భారీ స్థాయిలో జరగదు&period; అయితే మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాల లిస్టు కూడా ఉంది&period; అవేంటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 మేజర్&period;&period; మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ&period;18 కోట్లకు అమ్ముడు పోయింది&period; ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ&period;27&period;76 కోట్ల షేర్ &lpar;రూ&period;50&period;30 కోట్ల గ్రాస్&rpar; వసూళ్లను సాధించింది&period; ఓవరాల్ గా రూ&period;9 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది&period; &num;2 విక్రమ్&period;&period; విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లో రూ&period; 7 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ నాలుగు రోజుల్లో రూ&period;7&period;50 కోట్లను రాబట్టి హిట్ స్టేటస్ అందుకుంది&period; ఈ సినిమా తెలుగులో రూ&period;12&period;53 కోట్ల షేర్ రాబట్టింది&period; &num;3 డీ జే టిల్లు&period;&period; డీ జే టిల్లు రూ&period;9 కోట్ల బడ్జెట్ తో బరిలో దిగిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ&period; 9&period;2 కోట్ల షేర్ రాబట్టి హిట్ గా నిలిచింది&period; 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70341 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;major&period;jpg" alt&equals;"these movies achieved break even in first weekend " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 జాతి రత్నాలు&period;&period; జాతి రత్నాలు రూ&period;10&period;08 కోట్ల టార్గెట్ బ్రేక్ ఈవెన్ తో బరిలో దిగిన ఈ సినిమా వీకెండ్ ముగిసే వరకు రూ&period; 14 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్ లిస్టులో చేరింది&period; &num;5 ఉప్పెన&period;&period; ఉప్పెన రూ&period; 20 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా వీకెండ్ ముగిసే వరకు రూ&period; 25 కోట్లు రాబట్టి హిట్ లిస్టులో చేరింది&period; &num;6 మాస్టర్&period;&period; మాస్టర్ తెలుగులో రూ&period; 8 కోట్ల టార్గెట్ తో బరిలో దిగి వీకెండ్ ముగిసే వరకు రూ&period; 10 కోట్ల షేర్ రాబట్టి హిట్ లిస్టులో చేరింది&period; &num;7 టాక్సీవాలా&period;&period; టాక్సీవాలా రూ&period;7 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ వీకెండ్ ముగిసే వరకు రూ&period; 9 కోట్ల షేర్ రాబట్టి హిట్ అనిపించుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts