వినోదం

Arti Agarwal : ఆర్తి అగ‌ర్వాల్‌.. ఆమె చేసిన ఆ ఒక్క త‌ప్పు వ‌ల్లే బ‌లి అయిపోయిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Arti Agarwal &colon; ఆర్తి అగర్వాల్&period;&period; ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు&period; విక్టరీ వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆర్తి అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది&period; ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది&period; నువ్వు లేక నేను లేను&comma; అల్లరి రాముడు&comma; ప్రభాస్ అడవి రాముడు&comma; ఇంద్ర వంటి చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది&period; చిరంజీవి&comma; నాగార్జున&comma; వెంకటేష్&comma; బాలకృష్ణ&comma; వంటి స్టార్ హీరోలతోపాటు ఉదయ్ కిరణ్&comma; తరుణ్ వంటి యంగ్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకొని సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా బోలెడంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్న తరుణంలోనే అర్ధాంతరంగా తనువు చాలించింది&period; అప్పట్లో ఆర్తి అగర్వాల్ మరణం ఓ సంచలనం&period; ఇప్పటికీ అది ఓ మిస్టరీనే&period; అమెరికాలో స్థిరపడిన ఒక గుజరాతీ ఫ్యామిలీలో న్యూ జెర్సీలో మార్చ్ 5&comma; 1984లో జన్మించింది ఆర్తి అగర్వాల్&period; 14 సంవత్సరాల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఆర్తి అగర్వాల్ ఫిలడెల్పియాలోని ఓ స్టేజ్ షోలో ఆమె డాన్స్ చూసి ముచ్చట పడిన అమితాబ్ బచ్చన్&period;&period; ఆమెను హిందీలో యాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేశాడు&period; ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు అనే చిత్రం ద్వారా 16à°µ ఏటనే టాలీవుడ్ కి పరిచయమైంది&period; ఇక బ్యాక్ టు బ్యాక్ తెలుగులో సుమారు 50 కి పైగా సినిమాలలో నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69260 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;arti-agarwal&period;jpg" alt&equals;"this is the reason why arti agarwal died " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అనుకోకుండా 2017 జూన్ 6à°¨ తనువు చాలించింది ఆర్తి అగర్వాల్&period; అయితే వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా కాస్త బరువు పెరిగింది ఈ ముద్దుగుమ్మ&period; ఆ కారణంగా ఈమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి&period; ఆ సమయంలోనే కొన్ని పర్సనల్ విషయాలలో కూడా ఆమె కాస్త డిస్టర్బ్ అయిందని టాక్&period; ఇలా మనస్థాపానికి గురైన ఆర్తి ఎలాగైనా సరే బరువు తగ్గాలని వర్కౌట్లు చేయడం మొదలుపెట్టింది&period; అందులో భాగంగానే బరువు తగ్గేందుకు చేయించుకునే లైపోసెక్షన్ ఆపరేషన్ ని కూడా చేయించుకుంది&period; ఇక ఈ సర్జరీ తర్వాత కొంత కాంప్లికేట్ అయ్యి ఆపరేషన్ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెందింది&period; ఏది ఏమైనా ఓ మంచి నటిని&comma; అందగత్తెని మాత్రం వెండితెర కోల్పోయింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts