వ్యాయామం

How Many Steps : రోజూ ఎన్ని అడుగుల దూరం న‌డిస్తే మంచిదో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">How Many Steps &colon; క‌à° à°¿à°¨‌à°¤‌à°°‌మైన వ్యాయామాలు చేయ‌లేని వారి కోసం అందుబాటులో ఉన్న à°¸‌à°°‌à°³‌à°¤‌à°°‌మైన వ్యాయామం ఒక్క‌టే&period;&period; అదే వాకింగ్‌&period;&period; ఎలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారైనా à°¸‌రే&period;&period; వాకింగ్ చేయ‌వచ్చు&period; దీంతో à°¶‌రీరంపై ఒత్తిడి à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; కీళ్ల‌నొప్పులు ఉన్న‌వారు కూడా వాకింగ్ ఎలాంటి అభ్యంత‌రం లేకుండా చాలా సునాయాసంగా చేయ‌à°µ‌చ్చు&period; అయితే నేటి ఉరుకుల à°ª‌రుగుల బిజీ జీవితంలో వ్యాయామం కాదు క‌దా&period;&period; క‌నీసం వాకింగ్ చేసేందుకు కూడా వీలుండడం లేదు&period; కానీ నిత్యం ఏదో ఒక à°¸‌à°®‌యంలో వాకింగ్ క‌చ్చితంగా చేయాలి&period; దీంతో కొంత à°µ‌రకైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&comma; హైబీపీ&comma; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటాయి&period; పొట్ట à°¤‌గ్గుతుంది&period; అయితే&period;&period; నిత్యం ఎంత సేపు వాకింగ్ చేస్తే మంచిద‌నే సందేహం చాలా మందికి ఉంటుంది&period; దీంతో అస‌లు వాకింగ్ చేయ‌à°¡‌మే మానేస్తుంటారు&period; అయితే డాక్ట‌ర్లు చెబుతున్న ప్రకారం నిత్యం మనం 10వేల అడుగుల దూరం à°¨‌à°¡‌వాల్సి ఉంటుంది&period; అంత à°¨‌à°¡‌à°µ‌లేక‌పోతే క‌నీసం 5వేల అడుగులు అయినా à°¨‌à°¡‌వాల‌ని వైద్యులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63557 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;steps&period;jpg" alt&equals;"how many steps we have to walk daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10వేల అడుగుల à°¨‌à°¡‌క à°¸‌రే&period;&period; కానీ అన్ని వేల అడుగుల దూరం à°¨‌డిచిన‌ట్లు à°®‌à°¨‌కు ఎలా తెలుస్తుంది&period;&period;&quest; అంటే&period;&period; అందుకు à°®‌à°¨‌కు మార్కెట్‌లో పెడోమీట‌ర్లు అందుబాటులో ఉన్నాయి&period; లేదా&period;&period; స్మార్ట్‌ఫోన్‌లో పెడోమీట‌ర్ యాప్ వేసుకున్నా చాలు&period;&period; మీరు à°¨‌డిచిన‌ప్పుడు మీ వెంట ఫోన్‌ను ఉంచుకోండి&period; అందులో పెడో మీట‌ర్ యాప్‌ను ఆన్ చేయండి చాలు&period;&period; అది మీరు ఎన్ని అడుగుల దూరం à°¨‌డిచారో చాలా సుల‌భంగా చెప్పేస్తుంది&period; అదీ కుద‌à°°‌క పోతే à°®‌à°¨‌కు మార్కెట్‌లో ఫిట్‌నెస్ ట్రాక‌ర్లు&comma; స్మార్ట్‌బ్యాండ్‌లు&comma; స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి&period; వాటిల్లోనూ పెడోమీట‌ర్ ఉంటుంది&period; దీనివ‌ల్ల వాకింగ్ చేసిన‌ప్పుడు వాటిని చేతికి à°§‌రిస్తే&period;&period; వాటిలో ఉండే పెడోమీట‌ర్ à°®‌నం à°¨‌డిచిన దూరాన్ని ఇట్టే చెప్పేస్తుంది&period; దీంతో à°®‌నం ఎన్ని అడుగులు à°¨‌డిచామో వాటిలో చూసుకుని ఆ మేర 5వేలు లేదా 10వేల అడుగుల కోటాను రోజూ పూర్తి చేయ‌à°µ‌చ్చు&period; క‌నుక ఇంకెందుకాల‌స్యం&period;&period; ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period; రోజూ 10వేల అడుగులు à°¨‌à°¡‌వడం ప్రారంభించండిక‌&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts