vastu

Vastu Tips : మీ ఇంట్లో వీటిని పెడితే.. సంప‌ద‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Tips &colon; చాలా మంది à°¡‌బ్బులు సంపాదించ‌లేక‌పోతుంటారు&period; ఇక కొంద‌రు à°¡‌బ్బుల‌ను సంపాదిస్తారు కానీ అన‌à°µ‌à°¸‌రంగా వృథాగా à°¡‌బ్బు ఖ‌ర్చ‌వుతుంది&period; ఇలాంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు కింద చెప్పిన à°ª‌రిహారాల‌ను పాటించాలి&period; దీంతో వాస్తు దోషాలు పోతాయి&period; ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది&period; à°«‌లితంగా సంప‌à°¦ వృద్ధి చెందుతుంది&period; à°¡‌బ్బు బాగా సంపాదిస్తారు&period; ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం&period; పురాణాలు చెబుతున్న ప్ర‌కారం తాబేలును విష్ణుమూర్తికి ప్ర‌తీకంగా భావిస్తారు&period; ఆయ‌à°¨ à°¦‌శావ‌తారాల్లో కూర్మావ‌తారం కూడా ఉంది&period; అలాగే ఫెంగ్ షుయ్ ప్ర‌కారం చూసినా తాబేలు ఎంతో మంచి చేస్తుంది&period; అందువ‌ల్ల మీరు మీ ఇంట్లో వెండి లేదా బంగారు పూత పూసిన తాబేలును పెట్టుకోండి&period; దీన్ని మీ లాక‌ర్‌లో లేదా ఇంట్లో బీరువాలో&comma; ఉత్త‌à°° దిశ‌లో పెట్టుకోవ‌చ్చు&period; ఇది సంప‌à°¦‌ను ఆక‌ర్షిస్తుంది&period; à°¡‌బ్బు à°¸‌à°®‌స్య‌లు పోయేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం లాఫింగ్ బుద్ధ బొమ్మ ఇంట్లో ఉండ‌డం ఎంతో మంచిది&period; దీన్ని శుభ ప్ర‌దంగా భావిస్తారు&period; ఈ బొమ్మ‌ను ఇంట్లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల శ్రేయ‌స్సు నెల‌కొంటుంది&period; దీన్ని గిఫ్ట్ గా పొంది మాత్ర‌మే ఇంట్లో పెట్టాల‌ని అనుకుంటారు&period; కానీ అది నిజం కాదు&period; à°®‌నం కొని అయినా దీన్ని ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; ఈ బొమ్మ ఇంట్లో ఉండ‌డం à°µ‌ల్ల సంప‌à°¦ ఆక‌ర్షించ‌à°¬‌డుతుంది&period; కొత్త ఆదాయ మార్గాల‌ను అన్వేషిస్తారు&period; నెల నెలా చ‌క్క‌ని ఆదాయం పొందుతారు&period; à°¡‌బ్బు మీ ఇంట్లో ఎల్ల‌ప్పుడూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63554 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;tortoise-idol&period;jpg" alt&equals;"put these in your home luck and wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఫెంగ్ షుయ్ ప్ర‌కారం మీ ఇంట్లో చేప‌à°² తొట్టి &lpar;అక్వేరియం&rpar; ఉండ‌డం కూడా ఎంతో మేలు చేస్తుంది&period; అక్వేరియంలో చేప‌లు తిరుగుతుంటే మీ ఇంట్లో కూడా సంప‌à°¦ అలాగే తిరుగుతుంది&period; అలాగే ఇంట్లో à°®‌నీ ప్లాంట్ లేదా జేడ్ ప్లాంట్‌ను పెట్టాలి&period; జేడ్ ప్లాంట్ అయితే à°¬‌à°¯‌ట పెట్టుకోవ‌చ్చు&period; ఇది చూసేందుకు అచ్చం గంగ‌వాయిల ఆకును పోలి ఉంటుంది&period; ఇక à°®‌నీ ప్లాంట్‌ను అయితే ఇంట్లో ఆగ్నేయ దిశ‌లో పెట్టాలి&period; దీన్ని నేల‌కు à°¤‌గిలేలా పెట్ట‌కూడ‌దు&period; ఇలా ఈ రెండు మొక్క‌à°²‌ను ఇంట్లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల మీకు సంప‌à°¦ క‌à°²‌సి à°µ‌స్తుంది&period; అనుకున్నది నెర‌వేరుతుంది&period; ఏం చేసినా విజ‌యం సాధిస్తారు&period; అలాగే చైనీస్ నాణేల‌ను ఇంట్లో పెట్టుకున్నా మీకు శుభ‌మే క‌లుగుతుంది&period; వీటిని కూడా ఫెంగ్ షుయ్ వాస్తులో ముఖ్యంగా à°ª‌రిగ‌ణిస్తారు&period; అందువ‌ల్ల ఈ à°ª‌రిహారాల‌ను మీరు పాటించిన‌ట్ల‌యితే à°²‌క్ క‌à°²‌సి రావ‌డంతోపాటు ఐశ్వ‌ర్య‌వంతులు కూడా అవుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts