వ్యాయామం

కీళ్ల నొప్పులకు నివారణ ఎలా? కీళ్ల నొప్పులు తగ్గటానికి ఎక్స‌ర్‌సైజ్‌లు ఏవి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ల నొప్పులు అనేవి వయస్సు పెరగడం&comma; ఆర్థరైటిస్‌&comma; గాయాలు&comma; అధిక బరువు&comma; సరైన శరీర ధారణ లేకపోవడం వంటివి వల్ల రావచ్చు&period; ఇవి తగ్గించేందుకు కొన్ని జీవనశైలిలో మార్పులు&comma; వ్యాయామాలు&comma; ఆహార నియ‌మాలను అనుసరించాలి&period; తరచూ వ్యాయామం చేయడం&period; వ్యాయామం వల్ల కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి&comma; నరాలు చురుగ్గా మారుతాయి&period; రోజుకు కనీసం 30 నిమిషాల‌ నడక నొప్పులు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది&period; నీటిలో వ్యాయామం చేయడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది&period; బెంచ్ మీద కూర్చుని కాళ్లను నెమ్మదిగా పైకి ఎత్తడం&period; భుజాల చుట్టూ చేతులు తిప్పడం&period; వజ్రాసనము&comma; భుజంగాసనము&comma; మార్జాలాసనము&comma; తాడాసనము&period; ఇవి కీళ్లను మెల్లగా కదిలించే ఆసనాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక బరువు వల్ల కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది&period; బరువు తగ్గితే నడుము&comma; కీళ్ల నొప్పులు తగ్గుతాయి&period; ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారం తినాలి&period; బంగాళదుంపలు&comma; చేపలు &lpar;సాల్మన్&rpar;&comma; వాల్‌నట్స్&comma; అవకాడో తినాలి&period; అలొవెరా జ్యూస్&comma; తులసి కషాయం&comma; అల్లం టీ తాగాలి&period; కాల్షియం&comma; విటమిన్ à°¡à°¿ ఉండే పాల పదార్థాలు&comma; డ్రై ఫ్రూట్స్‌&comma; కోడిగుడ్డు à°ª‌చ్చ సొన తినాలి&period; హాట్ వాటర్ ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ వేసుకోవ‌చ్చు&period; అయుర్వేద ఆయిల్ అయిన మాహానారాయణ తైలం&comma; దశమూల తైలం వంటి వాటితో à°®‌సాజ్ చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85092 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;knee-pain&period;jpg" alt&equals;"which exercises we have to do to reduce knee pain " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పెరగకుండా తరచూ విశ్రాంతి ఇవ్వడం కూడా అవసరం&period; ఈ విధ‌మైన సూచ‌à°¨‌లు పాటిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts