Morning Exercise : ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే వ్యాయామం ఎందుకు చేయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Morning Exercise &colon; à°®‌à°¨‌లో చాలా మందికి రోజూ వ్యాయమం చేసే అల‌వాటు ఉంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి&comma; ఫిట్ గా ఉండ‌డానికి&comma; ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి రోజూ వ్యాయామం చేస్తూ ఉంటారు&period; అలాగే ఎవ‌à°°à°¿ వీలుని à°¬‌ట్టి వారు ఉద‌యం&comma; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో వ్యాయామం చేస్తూ ఉంటారు&period; అయితే వ్యాయామం ఏ à°¸‌à°®‌యంలో చేసిన మేలు క‌లిగిన‌ప్ప‌టికి ఉద‌యం పూట వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°®‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఉద‌యం పూట వ్యాయామం à°®‌à°¨‌కు à°®‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తుందని వారు చెబుతున్నారు&period; ఉద‌యం పూట వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఉద‌యం పూట వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో జీవ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; అధిక క్యాల‌రీలు ఖ‌ర్చు అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఉద‌యం పూట చేసే వ్యాయామం à°®‌à°¨‌లో మాన‌సిక స్థితిని మెరుగుప‌రిచే ఎండార్ఫిన్ ను ఎక్కువ‌గా విడుద‌à°² అయ్యేలా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఎండార్ఫిన్ ఎక్కువ‌గా విడుద‌à°² అవ్వ‌డం à°µ‌ల్ల ఒత్తిడి&comma; నిరాశ‌&comma; నిస్పృహ‌&comma; ఆందోళ‌à°¨ వంటివి à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; మాన‌సిక స్థితి మెరుగుప‌డుతుంది&period; రోజంతా à°®‌నం సానుకూల à°¶‌క్తిని క‌లిగి ఉంటాము&period; ఉద‌యం పూట వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల నిద్ర మెరుగుప‌డుతుంది&period; నిద్ర‌లేమి à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటుంది&period; à°¶‌రీరం యొక్క సిర్కాడియ‌న్ à°°à°¿à°¥‌మ్ ను నియంత్రించ‌డంలో ఉద‌యం చేసే వ్యాయమం à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దీంతో à°®‌నం రాత్రిపూట చ‌క్క‌గా నిద్ర‌పోగ‌లుగుతాము&period; అలాగే ఉద‌యం పూట వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల ఆక‌లి à°¤‌గ్గుతుంది&period; రోజంతా ఆక‌లి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46516" aria-describedby&equals;"caption-attachment-46516" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46516 size-full" title&equals;"Morning Exercise &colon; ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే వ్యాయామం ఎందుకు చేయాలి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;morning-exercise&period;jpg" alt&equals;"why we should do Morning Exercise what are the benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46516" class&equals;"wp-caption-text">Morning Exercise<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో à°®‌నం అతిగా ఆహారాన్ని తీసుకోలేము&period; తద్వారా à°®‌à°¨ à°¶‌రీర à°¬‌రువు కూడా అదుపులో ఉంటుంది&period; ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఉద‌యం పూట వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే ఉద‌యం పూట వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త‌ప్ర‌వాహం పెరుగుతుంది&period; à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ మెరుగుప‌à°¡à°¿ కండ‌రాల‌కు&comma; క‌à°£‌జాలాల‌కు పోష‌కాలు&comma; ఆక్సిజ‌న్ చ‌క్క‌గా అందుతాయి&period; దీంతో à°®‌నం రోజంతా ఉత్సాహంగా à°ª‌ని చేసుకోగలుగుతాము&period; అదేవిధంగా ఉద‌యం పూట క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వ్యాధి నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వైర‌స్&comma; బ్యాక్టీరియాల à°µ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; ఈ విధంగా ఉద‌యం పూట క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts