రోజూ ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే.. అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయిల్ పుల్లింగ్&period;&period; దీన్నే గుండుషా లేదా కావాలా అని కూడా పిలుస్తారు&period; ఇది ఒక పురాతన ఆయుర్వేద దంత చికిత్స&period; 500 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించిన ఈ టెక్నిక్ తో నోట్లోని బ్యాక్టీరియాను అంతం చేయవచ్చు&period; అలాగే నోరు శుభ్రంగా మారుతుంది&period; దీంతో ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-6736 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;Coconut-Oil&period;jpg" alt&equals;"oil pulling can do these benefits " width&equals;"1280" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని నోరంతా తిప్పుతూ పుక్కిలిస్తున్నట్లు చేయాలి&period; దీన్నే ఆయిల్‌ పుల్లింగ్‌ అంటారు&period; ఇలా చేయడం వల్ల నోటిలో మూలలలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది&period; చిగుళ్లు&comma; దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; ఆయిల్‌ పుల్లింగ్‌ను రోజూ మీకు నచ్చినంత సమయం పాటు చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన నోట్లో దాదాపుగా 600 రకాల బాక్టీరియా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి&period; వాటిల్లో కొన్ని మంచి చేసే బాక్టీరియా ఉంటుంది&period; కొంత బాక్టీరియా చెడు చేస్తుంది&period; చిగుళ్ల వ్యాధులు&comma; దంత క్షయం వంటి సమస్యలను కలిగిస్తాయి&period; అందువల్ల  ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే ప్రయోజనాలను పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల దంత క్షయం తగ్గుతుంది&period; నోట్లో దుర్వాసన పోతుంది&period; చిగుళ్ల నుంచి అయ్యే రక్తస్రావం తగ్గుతుంది&period; నోరు శుభ్రంగా&comma; ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts