Vegan Diet : పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది.. ఇలా తింటే మ‌న‌కు ఎలాంటి రోగాలు రావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vegan Diet &colon; సూర్యుడి చేత వండ‌బడిన à°ª‌చ్చి ఆహారం à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; à°®‌నం తినే ఆహారంలో 70 శాతం à°ª‌చ్చి ఆహారాన్ని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి అనేక లాభాలు క‌లుగుతాయి&period; ఉద‌యం ఇడ్లీ&comma; దోశ‌&comma; కాఫీ&comma; టీ&comma; పాల‌ను మానేసి à°ª‌చ్చి కూర‌గాయ‌à°² జ్యూస్ ను తాగడం&comma; à°¤‌రువాత మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం&comma; సాయంత్రం పండ్ల‌ను&comma; పండ్ల‌తో à°¤‌యారు చేసిన జ్యూస్ à°²‌ను తాగ‌డం వంటివి చాలా మంది చేస్తుంటారు&period; కొంద‌రు మూడు పూట‌లా à°ª‌చ్చి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు&period; à°®‌à°°à°¿ కొంద‌రు à°®‌ధ్యాహ్నం ఎటువంటి ఆహార à°ª‌దార్థాల‌ను తీసుకోకుండా రెండు పూట‌లూ à°ª‌చ్చి ఆహారాన్నే తీసుకుంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13007" aria-describedby&equals;"caption-attachment-13007" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13007 size-full" title&equals;"Vegan Diet &colon; పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది&period;&period; ఇలా తింటే à°®‌à°¨‌కు ఎలాంటి రోగాలు రావు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;vegan-diet&period;jpg" alt&equals;"Vegan Diet is healthy for us all follow it " width&equals;"1200" height&equals;"801" &sol;><figcaption id&equals;"caption-attachment-13007" class&equals;"wp-caption-text">Vegan Diet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన ఆహార‌ à°ª‌దార్థాల‌ను తిన‌డం కంటే à°ª‌చ్చి ఆహారాన్నే తిన‌డం వల్ల à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే à°®‌à°¨‌లో కొంద‌రు ఎటువంటి ఉడికించిన ఆహార à°ª‌దార్థాల‌ను తీసుకోకుండా కేవ‌లం à°ª‌చ్చి ఆహారాన్నే తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు&comma; à°¶‌క్తి à°²‌భించవు&period; à°ª‌చ్చి ఆహారాన్ని మాత్ర‌మే తిన‌డం వల్ల త్వ‌à°°‌గా నీర‌సించి పోతాము&period; à°®‌నం కేవ‌లం ఉడికించిన ఆహార à°ª‌దార్థాల‌ను మాత్ర‌మే తీసుకోవాలి&period;&period; అనేటువంటి అపోహాల‌ను క‌లిగి ఉంటారు&period; అయితే à°ª‌చ్చి ఆహారాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు&comma; à°¶‌క్తి à°²‌భించ‌వు అనే అపోహ à°¸‌రైన‌ది కాదు అని నిపుణులు చెబుతున్నారు&period; మాన‌వులు à°¤‌ప్ప భూమ్మీద ఉండే జీవ రాశుల‌న్నీ à°ª‌చ్చి ఆహారాన్ని మాత్ర‌మే తింటాయి&period; ఉప్పు&comma; నూనెలు వేసి ఉడికించిన ఆహారాన్ని అవి తీసుకోవు&period; అయిన‌ప్ప‌టికి వాటికి కావ‌ల్సిన శక్తి&comma; à°¬‌లం&comma; పోష‌కాలు అన్నీ à°²‌భిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యంగా&comma; ఎవ‌రిపై ఆధార à°ª‌à°¡‌కుండా&comma; బ్ర‌తికినంత కాలం అవి వాటి అవ‌యావాల‌న్నింటినీ ఉపయోగించుకుని జీవిస్తున్నాయి&period; మాన‌వులు మాత్ర‌మే ఉడికించిన ఆహార à°ª‌దార్థాల‌ను తిని అనారోగ్యాల బారిన à°ª‌డుతున్నారు&period; à°ª‌చ్చి ఆహారాన్ని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు à°²‌భించ‌à°¡‌మే కాకుండా అనారోగ్యాల బారిన à°ª‌డే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయ‌ని&comma; అంతే కాకుండా à°ª‌చ్చి ఆహారాన్ని తినే వారు రోజంతా చురుకుగా à°ª‌ని చేసుకోగ‌à°²‌à°°‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఎటువంటి ఆహార à°ª‌దార్థాల‌ను తీసుకోకుండా à°ª‌చ్చి ఆహారాన్ని రెండు లేదా మూడు పూట‌లు తీసుకోవ‌డం à°µ‌ల్ల పోష‌కాలు అన్నీ అంద‌డంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటార‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts