food

Rose Sharbat : గులాబీ పువ్వుల రెక్క‌ల‌తో ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rose Sharbat &colon; గులాబీ పువ్వులు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది&period; ముఖ్యంగా à°®‌హిళ‌లు వీటిని జడ‌లో పెట్టుకుని మురిసిపోతుంటారు&period; అలాగే దేవతా పూజ‌లకు కూడా గులాబీల‌ను ఉప‌యోగిస్తుంటారు&period; అయితే మీకు తెలుసా&period;&period; గులాబీ పువ్వుల రెక్క‌ల్లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; వీటిని à°ª‌లు ఆయుర్వేద ఔష‌ధాల‌ను à°¤‌యారు చేసేందుకు ఉప‌యోగిస్తారు&period; ఈ క్ర‌మంలోనే గులాబీ పువ్వుల రెక్క‌à°²‌తో à°®‌నం ఎంచ‌క్కా à°·‌ర్బ‌త్‌ను కూడా à°¤‌యారు చేసి తాగ‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా ఆరోగ్య‌క‌రం కూడా&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబీ à°·‌ర్బ‌త్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్ధాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబీ రేకులు – ఒక‌టిన్న‌à°° క‌ప్పులు&comma; à°®‌రిగించిన నీళ్లు – ముప్పావు క‌ప్పు&comma; యాల‌కుల గింజ‌లు – 1&sol;4 టీస్పూన్&comma; చ‌క్కెర – ముప్పావు క‌ప్పు&comma; నిమ్మ‌à°°‌సం – 1&sol;4 క‌ప్పు&comma; దానిమ్మ గింజ‌à°² à°°‌సం – ముప్పావు క‌ప్పు&comma;చ‌ల్ల‌ని నీళ్లు – 5 క‌ప్పులు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63910 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;rose-sharbat&period;jpg" alt&equals;"how to make rose sharbat recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబీ à°·‌ర్బ‌త్ à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గులాబీ రేకుల‌ను మెత్త‌గా నూరుకోవాలి&period; ఆ à°¤‌రువాత ఆ ముద్ద‌ను గిన్నెలో వేసి అందులో à°®‌రిగించిన నీళ్లు పోయాలి&period; అనంత‌రం యాల‌కుల గింజ‌లు కూడా వేసి మూత పెట్టి ఒక రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే ఆ గులాబీ నీటిని à°ª‌లుచ‌ని à°µ‌స్త్రంతో à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; అనంత‌రం à°µ‌చ్చే ద్ర‌వంలో చ‌క్కెర వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వెడ‌ల్పుగా ఉన్న పాత్ర తీసుకుని అందులో వేడినీరు పోసి గులాబీ నీరు ఉన్న గిన్నెను అందులో ఉంచి చ‌క్కెర క‌రిగే à°µ‌à°°‌కు వేచి చూడాలి&period; à°¤‌రువాత గిన్నెను à°¬‌à°¯‌ట‌కు తీసి అందులో ఉన్న ద్ర‌వాన్ని à°µ‌à°¡‌క‌ట్టి చ‌ల్లార్చుకోవాలి&period; అనంత‌రం అందులో దానిమ్మ à°°‌సం&comma; నిమ్మ‌à°°‌సం&comma; చ‌ల్ల‌ని నీళ్లు క‌లిపి గ్లాసుల్లో పోయాలి&period; అవ‌à°¸‌రం అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవ‌చ్చు&period; దీంతో చ‌ల్ల చ‌ల్ల‌ని గులాబీ à°·‌ర్బ‌త్ à°¤‌యార‌వుతుంది&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు&period; ఈ à°·‌ర్బ‌త్‌ను తీసుకుంటే à°¶‌రీరంలోని వేడి ఇట్టే à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts