food

Tea Masala : ఇంట్లోనే చాయ్ మ‌సాలాను ఇలా త‌యారు చేయండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tea Masala &colon; టీ అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టం&period; వేస‌విలో కూడా టీ ఎక్కువ‌గా తాగే వారు చాలా మందే ఉంటారు&period; ఇక చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణం ఉంటే అలాంటి వారికి పండగే అని చెప్ప‌à°µ‌చ్చు&period; చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణంలో టీ తాగితే ఎంతో ఆహ్లాద‌కరంగా అనిపిస్తుంది&period; ఇక à°µ‌ర్షాకాలంలో టీ తాగ‌డం ఎంతో అద్భుత‌మైన అనుభూతిని ఇస్తుంది&period; కొంద‌రు మార్కెట్‌లో à°²‌భించే à°®‌సాలా టీ తెచ్చుకుని టీ à°¤‌యారు చేసి తాగుతారు&period; అయితే కొంద‌రు దీన్ని ఇంట్లోనే à°¤‌యారు చేస్తారు&period; కాస్త శ్ర‌మించాలే కానీ à°®‌సాలా పొడిని à°®‌à°¨‌మే ఇంట్లో ఎంతో సుల‌భంగా à°¤‌యారు చేసి వాడ‌à°µ‌చ్చు&period; ఇక చాయ్ à°®‌సాలా పొడిని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో టీ మసాలా చేయడానికి 4 నుండి 5 దాల్చిన చెక్క ముక్కలు&comma; అల్లం బదులుగా పొడి అల్లం &lpar;సగం గిన్నె&rpar;&comma; పచ్చి యాలకులు &lpar;కనీసం 8 నుండి 10&rpar;&comma; జాజికాయ పొడి &lpar;2 చిటికెలు&rpar;&comma; ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు&comma; సగం టేబుల్ స్పూన్ లవంగాలు&comma; సగం టీస్పూన్ సోంపు అవసరం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64195 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chai-masala&period;jpg" alt&equals;"make chai masala like this for taste " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఎండు అల్లం ముక్కలను దంచి గ్రైండర్‌లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక పాన్‌ను కొద్దిగా వేడి చేసి&comma; అందులో మొత్తం మసాలా దినుసులను పొడిగా వేయించాలి&period; సువాసన రావడం ప్రారంభించినప్పుడు&comma; ఒక ప్లేట్‌లో మసాలా దినుసులను తీసి&comma; కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తగా à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు ఎండు అల్లం పొడిలో మసాలా దినుసులను వేసి జాజికాయ పొడిని కూడా వేయాలి&period; ఇలా చేస్తే టీ మసాలా రెడీ అవుతుంది&period; దీన్ని మీరు టీ à°¤‌యారు చేసేట‌ప్పుడు నీటిలో వేసి కాస్త à°®‌రిగించి అనంత‌రం టీ à°¤‌యారు చేసి తాగితే చాలు&period; టీ ఎంతో రుచిగా ఉంటుంది&period; ఈ టీని సేవించ‌డం à°µ‌ల్ల రుచికి రుచి&comma; ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period; రెండూ క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts