food

Tomato Soup Recipe : టమాటా సూప్ తో అదిరే ప్రయోజనాలు.. సులభంగా తయారు చెయ్యచ్చు కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Soup Recipe &colon; టమాటాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి&period; అందుకని&comma; చాలామంది టమాటాలని రకరకాల వంటకాలు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు&period; టమాటా సూప్ తాగితే కూడా&comma; చాలా బాగుంటుంది&period; అందులోనూ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు&comma; గోరువెచ్చగా సూప్ ని తీసుకుంటూ ఉంటే&comma; ఎంతో ఉపశమనం కలుగుతుంది&period; టమాట సూప్ తాగడం వలన ఫైబర్&comma; పొటాషియంతో పాటుగా పలు విటమిన్స్&comma; కాపర్&comma; సెలీనియం కూడా అందుతాయి&period; పొటాషియం ఎక్కువగా ఉండే టమాటాని&comma; ఆహారంలో చేర్చుకుని ఉప్పును తగ్గిస్తే&comma; గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధుమేహంతో బాధపడే వాళ్ళు&comma; రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది&period; అయితే&comma; టమాటా సూప్ ని చేయడం కష్టమేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు&period; కానీ&comma; ఈజీగా మనం టమాటా సూప్ ని తయారు చేసుకోవచ్చు&period; దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు&period; మరి టమాటా సూప్ ని ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62580 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;tomato-soup&period;jpg" alt&equals;"tomato soup how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టమాట సూప్ ని తయారు చేయడానికి ముందు&comma; మంచి టమాటాలని తీసుకోండి&period; ఆర్గానిక్ టమాటాలని కానీ విదేశీ నుండి ఎగుమతి చేసుకునే వాటిని అయినా సరే తీసుకోవచ్చు&period; లోకల్ టమాటలతో కూడా చేసుకోవచ్చు&period; అయితే&comma; టమాటాలని నీటిలో ఉడకబెట్టుకోవాలి&period; ఆ తర్వాత చల్లటి నీటిలో నానబెట్టుకోండి&period; ఇప్పుడు టమాటా తొక్కల్ని తీసేసి&comma; పక్కన పెట్టుకోండి&period; ఇది ఒక టేస్ట్&period; టమాటాలని రోస్ట్ చేసుకుంటే ఇంకొక టేస్ట్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు మీరు ఒక పాన్ తీసుకుని&period; అందులో కొంచెం బట్టర్ వేసి&comma; కొన్ని ఉల్లిపాయ ముక్కలు&comma; వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి&period; ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసి&comma; కొంచెం నీళ్లు పోసుకోండి&period; ఇందులో చికెన్ కానీ కూరగాయల్ని కానీ వేసుకుని&comma; 40 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి&period; అంతే&period; కాసేపట్లో మంచి టమాటా సూప్ రెడీ అయిపోతుంది&period; బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి&comma; సర్వ్ చేసుకోండి&period; పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సూప్ తీసుకుంటే&comma; టేస్టీగా అనిపించదు&period; కాస్త వేడిగా ఉన్నప్పుడే సూప్ ని తీసుకుంటే బాగుంటుంది&period; బాగుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts