Almonds For Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు బాదంప‌ప్పును తిన‌వచ్చా.. తింటే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Almonds For Diabetes &colon; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా నేటి à°¤‌రుణంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో à°¡‌యాబెటిస్ కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లే ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌డానికి ప్ర‌ధాన కార‌ణం&period; ఒక్కసారి ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డితే జీవితాంతం మందులు వాడాల్సిందే&period; మందులు వాడ‌డంతో పాటు నిత్యం ఆహార నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది&period; లేదంటే à°¡‌యాబెటిస్ అదుపులో ఉండ‌దు&period; దీంతో అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక మందుల‌ను వాడుతూ ఆహార నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొంద‌రు à°¡‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తులు ఏది తినాలో ఏది తిన‌కూడ‌దో తెలియ‌క మంచి ఆహారాన్ని కూడా తీసుకోవ‌డం మానేస్తారు&period; చాలా మంది à°¡‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తులు దూరం పెట్టే మంచి ఆహారాల్లో బాదంప‌ప్పు కూడా ఒక‌టి&period; బాదంపప్పు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; కానీ దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది వీటిని తీసుకోవ‌à°¡‌మే మానేస్తున్నారు&period; కానీ à°¡‌యాబెటిస్ ఉన్న వారు కూడా బాదంప‌ప్పును తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; బాదంప‌ప్పులో మెగ్నీషియం&comma; ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఉంటాయి&period; ఇవి à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలను అదుపులో ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36757" aria-describedby&equals;"caption-attachment-36757" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36757 size-full" title&equals;"Almonds For Diabetes &colon; షుగ‌ర్ ఉన్న‌వారు బాదంప‌ప్పును తిన‌వచ్చా&period;&period; తింటే ఏమ‌వుతుంది&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;almonds-and-diabetes&period;jpg" alt&equals;"Almonds For Diabetes what are the benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36757" class&equals;"wp-caption-text">Almonds For Diabetes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా భోజ‌నం చేసిన à°¤‌రువాత à°°‌క్తంలో గ్లూకోజ్ స్థాయిల‌ను 30 శాతం తగ్గేలా చేయ‌డంలో కూడా బాదంప‌ప్పు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అంతేకాకుండా బాదంప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; మెద‌డు చురుకుగా పని చేస్తుంది&period; జ్ఞాప‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; బాదంప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి&period; à°¶‌రీరంలో à°¬‌లంగా à°¤‌యార‌వుతుంది&period; నీర‌సం రాకుండా ఉంటుంది&period; క‌నుక షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు బాదంప‌ప్పును వంటి మంచి ఆహారాన్ని à°¤‌ప్ప‌కుండా తీసుకోవాలి&period; రోజూ 4 బాదంప‌ప్పుల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే పొట్టు తీసి తీసుకోవాలి&period; బాదంప‌ప్పు వంటి మంచి ఆహారాన్ని తీసుకుంటూనే షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉండేలా చూసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts