Coriander And Lemon Drink : ఈ డ్రింక్‌ను 2 వారాల పాటు తాగండి చాలు.. హార్ట్ ఎటాక్ రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Coriander And Lemon Drink &colon; ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల్లో నేడు అధిక శాతం మంది గుండె జ‌బ్బుల బారిన à°ª‌డుతున్నారు&period; వీటికి ప్ర‌ధాన కార‌à°£‌మేమిటంటే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌à°¡‌మే&period; à°®‌à°¨ à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే అదంతా à°°‌క్త నాళాల గోడ‌à°²‌కు అతుక్కుని అక్క‌డే ఉండిపోతుంది&period; దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొవ్వు పేరుకు పోయి క్ర‌మేపీ à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాకు ఆటంకం ఏర్ప‌à°¡à°¿&comma; à°«‌లితంగా గుండె పోటు à°µ‌స్తుంది&period; దీంతోపాటు à°ª‌లు ఇత‌à°° గుండె సంబంధ వ్యాధులు కూడా à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నిత్యం వ్యాయామం చేయ‌డం&comma; à°¤‌గిన పౌష్టికాహారాన్ని వేళకు à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం&comma; ధూమ పానం&comma; à°®‌ద్య పానం మానివేయ‌డం&comma; కొవ్వు à°ª‌దార్థాల‌ను à°¤‌క్కువగా తిన‌డం వంటి సూచ‌à°¨‌లు పాటిస్తే చెడు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించుకుని ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; దీంతోపాటుగా కింద ఇచ్చిన ఓ మిశ్ర‌మాన్ని à°¤‌యారు చేసుకుని దాన్ని క‌నీసం 2 వారాల పాటు నిత్యం తాగినా à°¶‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ వెంట‌నే క‌రిగిపోతుంది&period; దీని à°µ‌ల్ల గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు&period; ఆ మిశ్రమాన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43690" aria-describedby&equals;"caption-attachment-43690" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43690 size-full" title&equals;"Coriander And Lemon Drink &colon; ఈ డ్రింక్‌ను 2 వారాల పాటు తాగండి చాలు&period;&period; హార్ట్ ఎటాక్ రాదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;coriander-and-lemon-drink&period;jpg" alt&equals;"Coriander And Lemon Drink prepare in this way and drink for heart health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43690" class&equals;"wp-caption-text">Coriander And Lemon Drink<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర 3 క‌ట్ట‌లు&comma; 1 కిలో నిమ్మకాయ‌లు&comma; 5 లీట‌ర్ల నీళ్లు&comma; కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకోవాలి&period; ఆర్గానిక్ à°ª‌ద్ధ‌తిలో పండిన నిమ్మ‌కాయ‌లైతే బెట‌ర్‌&period; లేదంటే సాధార‌à°£ నిమ్మ‌కాయ‌à°²‌కు క్రిమి సంహార‌క మందులు à°ª‌ట్టి ఉంటాయి&period; కాబ‌ట్టి వీటిని తొల‌గించాలంటే నిమ్మ‌కాయ‌à°²‌ను బేకింగ్ సోడా&comma; నీరు మిశ్ర‌మంలో వేసి 5 నిమిషాల పాటు బాగా క‌à°¡‌గాల్సి ఉంటుంది&period; అనంత‌రం నీటిని తీసుకుని బాగా à°®‌రిగించి చ‌ల్లార్చాలి&period; కొత్తిమీర‌&comma; నిమ్మ‌కాయ‌à°²‌ను తీసుకుని వాటిని చిన్న చిన్న పీస్‌లుగా క‌ట్ చేసుకుని మిక్సీలో వేసి జ్యూస్ à°ª‌ట్టాలి&period; ఆ జ్యూస్‌ను à°®‌à°°‌గ‌బెట్టిన నీటికి క‌లిపి à°µ‌à°¡‌పోయాలి&period; అనంత‌రం à°µ‌చ్చే మిశ్ర‌మాన్ని బాటిల్‌లో పోసి నిల్వ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ బాటిల్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి&period; 24 గంట‌à°² à°¤‌రువాత నుంచి ఆ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది&period; నిత్యం 1 గ్లాస్ చొప్పున ఈ జ్యూస్‌ను రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఇలా క‌నీసం 2 వారాలు చేయాలి&period; మొద‌టి వారంలోనే మీరు ఆశ్చ‌ర్య‌క‌à°° à°«‌లితాల‌ను గ‌à°®‌నిస్తారు&period; ఈ మిశ్ర‌మాన్ని 2 వారాల పాటు తాగితే à°¶‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ వెంట‌నే క‌రిగిపోతుంది&period; దీంతో గుండె à°ª‌దిలంగా ఉంటుంది&period; à°°‌క్త నాళాలు చ‌క్క‌గా à°ª‌నిచేస్తాయి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; à°°‌క్తం శుద్ధి కూడా అవుతుంది&period; à°°‌క్తంలో ఉన్న విష à°ª‌దార్థాలు అన్నీ à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; à°¶‌రీరంలో ఉన్న అన్ని అవ‌à°¯‌వాల‌కు à°°‌క్తం ద్వారా ఆక్సిజ‌న్ బాగా à°¸‌à°°‌à°«‌à°°à°¾ అవుతుంది&period; ఇప్ప‌టికే గుండె సంబంధ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు&comma; à°¸‌à°®‌స్య‌లు రావ‌ద్దనుకునే వారు ఈ మిశ్ర‌మాన్ని తాగితే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts