హెల్త్ టిప్స్

శృంగారం తర్వాత మూత్ర విసర్జన తప్పనిసరి..! ఎందుకో తెలుసా..?

మూత్ర విసర్జన ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది. మూత్ర విసర్జనను ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించుకోకూడదు, నియంత్రించు కోలేము. శృంగారంలో పాల్గొన్న తర్వాత మూత్ర విసర్జన చేయడం అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిదనే విషయం మీకు తెలుసా?ఇలా చేయడం కేవలం హాయినిచ్చే విషయం మాత్రమే కాదు, అంతర్గత శరీరంలోని బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులను తొలగిస్తుంది. శృంగారం తర్వాత మూత్రవిసర్జన చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..

సెక్స్ (శృంగారం)లో పాల్గొన్నప్పుడు ఎన్నో బ్యాక్టీరియాలు ఒకరి దేహం నుండి మరొకరి దేహంలోకి వస్తూ ఉంటాయి. ఇలా ఒకరి అవయవాల నుండి మరొకరికి బ్యాక్టీరియాలు చేరడం ద్వారా కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి. అందుకని అంతర్గత శరీరంలోకి వెళ్ళిన బ్యాక్టీరియాను బయటకు పంపించాలంటే మూత్రవిసర్జన చేయాలి. అలాగే హెచ్ఐవి ని కూడా మూత్ర విసర్జన ద్వారా నియంత్రించవచ్చు. మన కంటికి కనిపించని అత్యంత సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు కలవడం వలన సంక్రమణ, లైంగిక వ్యాదుల విపత్తు సంభవిస్తుంది. మూత్ర విసర్జన చేయడం వలన సూక్ష్మజీవులన్నీ వెంటనే బయటకు తొల‌గిపోతాయి. శృంగార సమయంలో రతిక్రీడ కు ఇబ్బంది కలగకుండా మూత్రాశయం మూత్రవిసర్జనను అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయడం వలన మూత్రాశయాన్ని రక్షించుకోవచ్చు.

couple must do urination after sex

మగ, ఆడవారిలో శీఘ్ర స్ఖలనం సమస్యలు సాధారణంగా ఉంటాయి. అయితే వైద్య నిపుణుల పరిశోధనల తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే మూత్ర విసర్జన చేయడం వలన మూత్రవిసర్జన, స్ఖలనం సమస్యలు తొలగిపోతాయని వెల్లడైంది. లైంగికంగా పాల్గొన్న తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల, మరోసారి శృంగారంలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉంటారు. కొత్త శక్తి పుట్టుకొస్తుంది. శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే ఇద్దరు సంతృప్తి చెందుతారు, విశ్రాంతిగా ఉంటారు.

ఇక శృంగారం చేయ‌డం వ‌ల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, హాయిగా ఉండేందుకు దోహదపడుతుంది. మహిళల మూత్రాశయం నియంత్రణ మెరుగుపడుతుంది. ర‌క్తపోటును తగ్గిస్తుంది. శరీరం ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. హృదయ సంబంధిత రోగాలకు దూరంగా ఉండ‌వ‌చ్చు, నొప్పులు వాపులు దరిచేరవు. ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సుఖనిద్రను కలుగజేస్తుంది.

Admin

Recent Posts