Curry Leaves For Eyes : క‌రివేపాకుతో ఇలా చేయండి చాలు.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Curry Leaves For Eyes &colon; నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది కంటి సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ముఖ్యంగా చాలా మంది కంటిచూపుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; కంటి చూపు à°¤‌గ్గ‌డం à°µ‌ల్ల చిన్న à°µ‌à°¯‌సు నుండే క‌ళ్ల‌ద్దాలు వాడాల్సిన à°ª‌రిస్థితి నెల‌కొంది&period; కంటి చూపు à°¤‌గ్గ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి&period; కంప్యూట‌ర్ à°²‌ను&comma; సెల్ ఫోన్ à°²‌ను ఎక్కువ‌గా చూడ‌డం వల్ల కంటి చూపు à°¤‌గ్గుతుంది&period; అలాగే నిద్ర‌లేమి కార‌ణంగా కూడా కంటి చూపు à°¤‌గ్గుతుంది&period; à°¤‌క్కువ‌గా నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల కంటిచూపు తీవ్రంగా దెబ్బ‌తింటుంది&period; అలాగే పోష‌కాహార లోపం à°µ‌ల్ల కూడా కంటిచూపు దెబ్బ‌తింటుంది&period; ఇలా అనేక à°°‌కాల కార‌ణాల చేత కంటి చూపు దెబ్బ‌తింటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కంటి చూపుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°¸‌à°¹‌జ సిద్ద ఆహారాల‌ను తీసుకోవ‌డం ద్వారా కూడా కంటిచూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు&period; కంటిచూపును&comma; కంటి ఆరోగ్యాన్ని పెంచ‌డంలో à°®‌à°¨‌కు విట‌మిన్ ఎ ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; మాంసాహారంలో విట‌మిన్ ఎ నేరుగా అదే రూపంలో ఉంటుంది&period; కానీ శాఖాహారాల్లో విట‌మిన్ ఎ కెరోటీన్ రూపంలో ఉంటుంది&period; దీనిని à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండేకాలేయం విట‌మిన్ ఎ రూపంలోకి మార్చుతుంది&period; విటమిన్ ఎ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో క్యారెట్ కూడా ఒక‌టి&period; క‌నుక కంటి చూపుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు రోజుకు రెండు సార్లు క్యారెట్ జ్యూస్ ను తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; క్యారెట్ జ్యూస్ ను నేరుగా తాగ‌లేని వారు జ్యాస్ à°ª‌ట్టేట‌ప్పుడు జార్ లో క్యారెట్ ముక్క‌లు&comma; కీర దోస ముక్క‌లు&comma; ట‌మాట ముక్క‌లు&comma; బీట్ రూట్ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టి తీసుకోవాలి&period; ఈ జ్యూస్ ను à°µ‌à°¡‌క‌ట్టి అందులో తేనె వేసి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43203" aria-describedby&equals;"caption-attachment-43203" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43203 size-full" title&equals;"Curry Leaves For Eyes &colon; క‌రివేపాకుతో ఇలా చేయండి చాలు&period;&period; కంటి చూపు అమాంతం పెరుగుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;curry-leaves-for-eyes&period;jpg" alt&equals;"Curry Leaves For Eyes take them in this way for better health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43203" class&equals;"wp-caption-text">Curry Leaves For Eyes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రోజుకు రెండు సార్లు క్యారెట్ జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; అలాగే ఇదే జ్యూస్ లో లేత క‌రివేపాకును మెత్త‌ని పేస్ట్ లాగా చేసి క‌లిపి తీసుకోవ‌చ్చు&period; ఇలా క‌రివేపాకును తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; అలాగే ఇందులో క‌రివేపాకుకు à°¬‌దులుగా మున‌గాకు పేస్ట్ ను కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు&period; క‌రివేపాకు à°®‌రియు మున‌గాకులో కూడా విటమిన్ ఎ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇలా జ్యూస్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటిచూపు ఎంత‌గానో మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ళ్ల‌ద్దాలు వాడే అవ‌à°¸‌రం కూడా à°¤‌గ్గుతుంది&period; అలాగే కంటిచూపుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°®‌ధ్యాహ్నం భోజ‌నంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న జ్యూస్ లో అలాగే రోజూ à°¤‌గినంత నిద్ర పోవ‌డం కూడా చాలా అవ‌à°¸‌రం&period; నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల కంటిచూపుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts