హెల్త్ టిప్స్

డిప్రెష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందిలో ఈ గుణాలు ఉంటాయి&period; దీని వలన డిప్రెషన్ కి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు అద్భుతమైన విషయాలని డాక్టర్లు చెప్పారు వీటిని కనుక మీరు చూసి ఆచరిస్తే ఖచ్చితంగా డిప్రెషన్ వంటి ఇబ్బందులు రావు&period; ఆరోగ్యంగా ఉండొచ్చు&period; డైట్ లో బ్రెయిన్ ఫుడ్ ని తీసుకోవడం మంచిది&period; ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం చాలా అవసరం అటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది&period; చేపలు పుట్టగొడుగులు వంటివి తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇల్లు మూసుకుపోయి ఉండకూడదు ప్రతికూల ఆలోచనలు పెంచడానికి దారితీస్తుంది&period; సూర్యకాంతి ఇంటి లోపల పడాలి&period; శరీరంలో విటమిన్ డి లోపాన్ని ఇది తగ్గిస్తుంది&period; పైగా పాజిటివ్ ఎనర్జీ ని కూడా ఇది తీసుకు వస్తుంది&period; కనీసం రోజు అర గంట అయినా సూర్యరశ్మిని పొందండి తక్కువ నిద్రపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది&period; రోజు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలసేపు నిద్రపోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92088 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;depression&period;jpg" alt&equals;"do like this to get rid of depression " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొబైల్ టీవీ వంటి వాటికి దూరంగా ఉండి నిద్రపోండి&period; కెఫిన్ తీసుకోవడం వల్ల కూడా నిద్ర పాడవుతుంది నిద్ర పాడైతే ఆరోగ్యం పాడవుతుంది&period; డిప్రెషన్ వంటి వాటికి దారితీస్తుంది&period; చాలామంది ఒత్తిడి వలన ఇబ్బంది పడుతుంటారు&period; ఒత్తిడి ఎక్కువగా ఉంటే డిప్రెషన్ లోకి వెళ్లి పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది&period; ఒత్తిడి లేకుండా చూసుకోవాలి నిరాశకి గురి కాకూడదు ఒంటరిగా కాకుండా స్నేహితులతో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపితే కచ్చితంగా బాగుంటారు పాజిటివ్ గా ఉండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts