పోష‌ణ‌

వ‌ర్షాకాలంలో విట‌మిన్ డి ల‌భించాలంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వానా కాలంలో అనారోగ్య సమస్యలు వంటివి కలగకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి&period; వానా కాలంలో మనం చేసే పొరపాట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని గుర్తు పెట్టుకోండి&period; వాన కాలంలో విటమిన్ డి అందాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి విటమిన్ డి ఇందులో అధికంగా ఉంటుంది&period; ఈ విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే వాన కాలంలో ఆరోగ్యంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యకిరణాలు ద్వారా విటమిన్ డి ని పొందడం కష్టం అవుతుంది కాబట్టి వానా కాలం లో విటమిన్ డి ని పొందేందుకు వీటిని తీసుకోవడం మంచిది కొన్ని ఆహార పదార్థాలు వానా కాలంలో విటమిన్ డి ని పొందేందుకు సహాయం చేస్తాయి&period; సాల్మన్&comma; ట్యూనా వంటి చేపల ద్వారా వానా కాలంలో విటమిన్ డి ని పొందొచ్చు&period; గుడ్డు పుట్టగొడుగులు చీజ్ వంటివి తీసుకుంటే కూడా విటమిన్ డి ని మీరు పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92085 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;vitamin-d&period;jpg" alt&equals;"do like this in rainy season to get vitamin d " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవు పాలు&comma; ప్లాంట్ బేస్డ్ మిల్క్&comma; హోల్ గ్రైన్స్&comma; పెరుగు&comma; ఆరెంజ్ ద్వారా కూడా విటమిన్ డి మీరు పొందవచ్చు&period; విటమిన్ డి అవసరాలను తీర్చేందుకు తీసుకునే ఆహారం సరిపోకపోతే డాక్టర్ని కన్సల్ చూసి సప్లిమెంట్స్ ని తీసుకోండి అప్పుడు సప్లిమెంట్స్ ద్వారా కూడా విటమిన్ డి ని పెంపొందించుకోవచ్చు&period; విటమిన్ డి ని బాగా ఎక్కువగా తీసుకుంటే కూడా శరీరానికి అది హాని చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts