Dry Fruits : డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Fruits &colon; à°¨‌ట్స్‌&comma; సీడ్స్‌తోపాటు ఎండిన ఫ్రూట్స్‌ను కూడా డ్రై ఫ్రూట్స్ అంటారు&period; వీటిని తింటే à°®‌à°¨‌కు à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; అలాగే à°¶‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు&comma; యాంటీ ఆక్సిడెంట్లు à°²‌భిస్తాయి&period; ఇవి à°®‌à°¨‌ల్ని రోగాలు రాకుండా చూస్తాయి&period; అయితే చాలా మంది డ్రై ఫ్రూట్స్‌ను తిన‌డంలో అనేక à°¤‌ప్పుల‌ను చేస్తుంటారు&period; అలాగే వాటిని నిల్వ చేయ‌డంలోనూ à°¤‌ప్పులు చేస్తుంటారు&period; ఇవి చేయ‌కూడ‌దు&period; ఇక ఆ à°¤‌ప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్రై ఫ్రూట్స్ ఏవి అయినా à°¸‌రే నీటిలో నాన‌బెట్టే తినాలి&period; కొన్నింటిని 4 నుంచి 8 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; ఇంకాస్త గ‌ట్టిగా ఉన్న‌వాటిని ఇంకా ఎక్కువ à°¸‌à°®‌యం పాటు నాన‌బెట్టాలి&period; నాన‌బెట్టకుండా డ్రై ఫ్రూట్స్‌ను తింటే అవి à°¸‌రిగ్గా జీర్ణం కావు&period; దీంతో వాటిల్లో ఉండే పోష‌కాల‌ను à°®‌à°¨ à°¶‌రీరం à°¸‌రిగ్గా శోషించుకోలేదు&period; à°«‌లితంగా వాటిని తిని కూడా ప్ర‌యోజ‌నం ఉండ‌దు&period; అలాగే డ్రై ఫ్రూట్స్‌ను నాన‌బెట్ట‌కుండా నేరుగా తింటే వాటిల్లో ఉండే కొవ్వుల కార‌ణంగా కొంద‌రికి వాంతికి à°µ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది&period; అలాగే కొంద‌రికి అల‌ర్జీలు కూడా à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక డ్రై ఫ్రూట్స్‌ను ఎల్ల‌ప్పుడూ నాన‌బెట్టి తినాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47886" aria-describedby&equals;"caption-attachment-47886" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47886 size-full" title&equals;"Dry Fruits &colon; డ్రై ఫ్రూట్స్ తింటున్నారా&period;&period; అయితే ఈ à°¤‌ప్పుల‌ను చేయ‌కండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;dry-fruits&period;jpg" alt&equals;"do not make any mistakes while eating or storing Dry Fruits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47886" class&equals;"wp-caption-text">Dry Fruits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొంద‌రు డ్రై ఫ్రూట్స్‌ను గాలికి à°¬‌à°¯‌ట అలాగే ఉంచుతారు&period; ఇలా ఉంచ‌డం à°µ‌ల్ల అవి గాలితో చ‌ర్య పొందుతాయి&period; దీంతో అవి త్వ‌à°°‌గా పాడ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి&period; అలాగే వాటిల్లో ఉండే పోష‌కాలు కూడా à°¨‌శిస్తాయి&period; క‌నుక డ్రై ఫ్రూట్స్‌ను గాలి చొర‌à°¬‌à°¡‌ని సీసాలో నిల్వ చేయాలి&period; వాటిని తిన‌à°¦‌లిస్తేనే à°¬‌à°¯‌ట‌కు తీయాలి&period; అలాగే వాటిని తేమ వాతావ‌à°°‌ణంలో కాకుండా పొడి వాతావ‌à°°‌ణంలో నిల్వ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక డ్రై ఫ్రూట్స్‌ను కొంద‌రు పెద్ద మొత్తంలో కొంటారు రోజుల à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ తింటారు&period; కానీ ఇలా చేయ‌కూడ‌దు&period; నెల రోజులకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ డ్రై ఫ్రూట్స్‌ను మాత్ర‌మే కొని వాడాలి&period; ఎక్కువ కాలం పాటు వాటిని ఉంచితే పాడై పోయే అవ‌కాశాలు ఉంటాయి&period; అలాగే భారీ మొత్తంలో డ్రై ఫ్రూట్స్‌ను తిన‌కూడ‌దు&period; కొన్ని కొన్ని తినాలి&period; రోజూ ఏవైనా రెండు à°°‌కాల డ్రై ఫ్రూట్స్‌ను క‌లిపి ఒక గుప్పెడు మోతాదులో తిన‌à°µ‌చ్చు&period; అంత‌క‌న్నా ఎక్కువ తిన‌కూడ‌దు&period; ఇలా డ్రై ఫ్రూట్స్ విష‌యంలో జాగ్ర‌త్త‌à°²‌ను పాటించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts