హెల్త్ టిప్స్

బ‌రువు పెర‌గాలంటే.. అర‌టి పండును ఏ స‌మ‌యంలో తినాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు పెరగడం&comma; తగ్గడం పెద్ద సమస్యగా మారిపోయింది&period; చాలా మందికి ఇదొక పెద్ద టాస్క్ లా మారింది&period; మరీ సన్నగా ఉన్నవారు బరువు పెరిగి బాగా కనిపించాలనీ&comma; మరీ లావుగా ఉన్నవారు బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటారు&period; ఐతే లావు పెరగడానికైనా&comma; తగ్గడానికైనా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి&period; ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది తిని లావు కావాలని ప్రయత్నించడం సరికాదు&period; అలాగే లావు తగ్గాలన్న ఉద్దేశ్యంతో అస్సలు తినకుండా ఉండడమూ సరికాదు&period; సరైన డైట్ నిర్ణయించుకుని&comma; ఆ డైట్ వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదనిపిస్తే అప్పుడు ఆ డైట్ ఫాలో అవ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా లావు పెరగాలని ఆలోచించేవారు రకరకాల ఆహారాలని భోజనంగా తీసుకోవాలని చూస్తుంటారు&period; గుడ్లు&comma; మాంసం&comma; చేపలు&comma; చికెన్&comma; మటన్&comma; బీన్స్&comma; పండ్లు మొదలగునవి&period; వాటన్నింటిలోకి అతి ముఖ్యమైనది అరటి పండు&period; అవును చాలామంది లావు పెరగాలనుకునే వారు రోజుకో అరటి పండు తినాలని అనుకుంటారు&period; మీకు తెలిసిన వారికెవరికైనా లావు పెరగాలంటే ఏం చేయాలని అడిగితే వారు చెప్పే సమాధానం&comma; రోజూ ఒక అరటి పండు తినమనే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76837 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;banana&period;jpg" alt&equals;"do you know what is the best time to eat banana for weight gain " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటి పండు తినడం వల్ల బరువు పెరగడం నిజమే&period; కానీ దాన్నెలా తినాలి&period; ఏ టైమ్ లో తినాలనేది తెలుసుకోకపోతే ఇబ్బందుల పాలు కాక తప్పదు&period; అరటి పండులో ఉండే అధిక కేలరీలు బరువు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి&period; ఐతే అది తినే సమయం చాలా ఇంపార్టెంట్&period; ఆయుర్వేదం ప్రకారం అరటి పండు తినడానికి అనువైన సమయం ఉదయం 8గంటల నుండి 11గంటల లోపు మాత్రమే&period; ఆ తర్వాత తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు&period; ముఖ్యంగా సాయంత్రం&comma; రాత్రిపూట అరటి పండు తినడం అంత శ్రేయస్కరం కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts