హెల్త్ టిప్స్

పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ఎండు కొబ్బ‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లలైనా&comma; పెద్దలైనా ఆకలిగా ఉంటే కడుపు నింపుకోవడానికే చూస్తారు&period; కడుపు నిండితే ఇక చాలనుకుంటారు&period; అందులో శరీరానికి తగిన విటమిన్లు చేకూరాయో కూడా పట్టించుకోరు&period; అలా చేయడం వల్ల రక్తహీనతకు గురవుతారు&period; మనిషి పుష్టిగా కనిపించినా రక్తహీనతతో కళ్లు తిరగడం&comma; త్వరగా నీరసించి పోవడంలాంటివి జరుగుతుంటాయి&period; నిరతరం వీటితో బాధపడకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు కొన్ని ఆహార పదార్థాలు ఎంచుకుంటే సరిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండుకొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే అందులోని ఫైబర్‌ వల్ల గుండె హాయిగా ఉంటుంది&period; అంతేకాదు ఎండుకొబ్బరి సంతానలేమిని దూరం చేస్తుంది&period; వంధత్వాన్ని నివారిస్తుంది&period; ఇందుకు కారణం డ్రైకోకోనట్‌లోని సెలీనియమే&period; ఇది తినేవారికి క్యాన్సర్‌ బారిన పడే అవకాశం లేదు&period; ఆల్రెడీ వ్యాధి సోకిన వాళ్లు కూడా ఎండుకొబ్బరి తింటే&period;&period; ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు&period; ముఖ్యంగా పేగుల్లో క్యాన్సర్‌&comma; ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచేస్తున్నదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70446 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;dry-coconut&period;jpg" alt&equals;"dry coconut gives many benefits for men and women " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలు రోజూ 25 గ్రాములు ఎండుకొబ్బరి తినాలి&period; అలాగే పురుషులు 38 గ్రాములు తినాలి&period; ఇది రకరకాల వ్యాధుల్ని రాకుండా చేస్తుంది&period; ఎందుకంటే అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది&period; రోజూ తింటూ ఉంటే అనారోగ్య సమస్యలుండవు&period; అల్సర్‌ను ఈ ఎండుకొబ్బరి దూరం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు&period; రోజువారీగా తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎముకలకు చాలా మంచిది&period; బీట్‌రూట్‌&comma; క్యారెట్‌&comma; బీన్స్‌&comma; స్వీట్‌పొటాటోస్‌&comma; దోసకాయ వంటివి తీసుకుంటే ఎముకలకు కావాల్సిన విటమిన్‌ ఎ లభిస్తుంది&period; కాలిఫ్లవర్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్‌ కె లభిస్తుంది&period; ఇవి ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది&period; నడక&comma; ఎరోబిక్స్‌&comma; బాస్కెట్‌బాల్‌&comma; వెయిట్‌లిఫ్టింగ్‌ వంటివి ఎముకలను పటిష్టం చేస్తాయి&period; పాల ఉత్పత్తులు&comma; తృణ ధాన్యాలు&comma; గింజలు తీసుకుంటే ఎముకలకు కావాల్సిన శక్తి లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts