వ్యాయామం

రోజూ సైకిల్ తొక్కితే ఇన్ని ఉప‌యోగాలా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రింగ్‌&period;&period; ట్రింగ్‌&period;&period; మంటూ పదుల కిలోమీటర్లు తొక్కి మరీ స్కూల్‌కు వెళ్లేవాళ్లం&period; ఇప్పుడు అది ఒక టైంపాస్‌&comma; లేదా ఇంట్లో అలంకరణగా మారిపోయింది&period; చిన్నారులు తప్ప మరెవ్వరూ వీటిని ముట్టుకోవడం లేదు&period; ఆరోగ్యాన్నిచ్చే వాహనాలను ఇంటి ప్రహరి గోడ బయట పెట్టి&comma; అనారోగ్యాన్ని కలిగించే కార్లు&comma; బైకులను మాత్రం మంచుపడకుండా షెల్టర్‌ కల్పిస్తున్నారు&period; అందుకేనేమో చేసుకున్నవారిక చేసుకున్నంతా అన్న సామెత వచ్చింది&period; సైకిల్‌ను బయట పెట్టినప్పటి నుంచి హాస్పిటల్స్‌ చుట్టూ తిరగడం ఎక్కువైంది అంటున్నారు వైద్య నిపుణులు&period;&period; ఎందుకో తెలుసా&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో సైకిల్‌ అదొక అవసరం&period; నిత్యం కొంతదూరం వెళ్లాలంటే అందుకు సైకిల్‌ను తప్పనిసరిగా వాడేవారు&period; వాస్తవానికి ఇది బౌతిక వ్యాయామం&period; సైకిల్‌ తొక్కడం&comma; పరిగెత్తుడం రెండూ అద్భుతమైనవే&period;&period; ఈ రెండు కూడా భౌతికంగా మన శరీరానికి చాలా మేలు చేస్తాయి&period; సైకిల్‌ తొక్కడం వల్ల బరువు తగ్గుతారు&period; శరీరంలోని కేలరీలు ఖర్చు చేసి కొవ్వు నిల్వలు కరిగిస్తుంది&period; వేగంగా సైకిల్‌ తొక్కుతూ ఉంటే అసలు బరువు పెరుగుతారన్న విషయమే మీకు తెలియదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70449 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cycling&period;jpg" alt&equals;"many wonderful health benefits of cycling daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సైకిల్‌ తొక్కడం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది&period; అడ్రినలిన్‌&comma; ఎండార్ఫిన్స్‌ విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది&period; సైకిల్‌ తొక్కితే అది మీ శారీరక కండరాలను బలపరచి మంచి శక్తి కలిగిస్తుంది&period; రోజూ సైకిల్‌ తొక్కడం బ్రెయిన్‌ పవర్‌ను పెంచుతుంది&period; రోజూ సైకిల్‌ తొక్కే పిల్లల్లో మెదడు చురుకవుతుంది&period; సైకిలింగ్‌ చేసేటప్పుడు మీరు అధికంగా గాలి తీసుకోవడం&comma; వదలడం వంటివి చేస్తారు&period; గట్టిగా శ్వాస తీయడం&comma; వదలడం మీలోని మలినాలను విసర్జిస్తుంది&period; వేగంగా సైకిల్‌ తొక్కితే అది మీ శ్వాసను పెంచి గుండెను రక్షిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సైకిల్‌ తొక్కడం వల్ల వందశాతం ప్రయోజనాలే తప్ప ఎటువంటి అపకారం ఉండదు&period; కనీసం రోజుకు 20 నిమిషాలు సైకిల్‌ తొక్కడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి&period; ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ కొంత దూరం సైకిల్‌ తొక్కారంటే మీలోని డిప్రెషన్‌ను దూరం చేస్తుంది&period; అదేవిధంగా సైకిల్‌ తొక్కడం వల్ల కాళ్లు&comma; కీళ్లనొప్పులు&comma; షుగర్‌ వ్యాధి గ్రస్తులకు&comma; హృదయ కండరాలకు బలం చేకూరుతుంది&period; అన్నీ రకాల క్యాన్సర్‌à°² నివారణ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts