Flax Seeds Powder For Weight Loss : రోజూ చిటికెడు పొడి చాలు.. 10 రోజుల్లో కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Flax Seeds Powder For Weight Loss &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో అధిక à°¬‌రువు కూడా ఒక‌టి&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; వ్యాయామం చేయ‌క‌పోవ‌డం&comma; ఎక్కువ సేపు కూర్చుని à°ª‌ని చేయ‌డం&comma; అవ‌à°¸‌రానికి మించి ఆహారాన్ని తీసుకోవ‌డం ఇలా అనేక కార‌ణాల చేత అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; అధిక à°¬‌రువు కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది అనేక à°°‌కాల ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; అధిక à°¬‌రువు అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు కూడా దారి తీస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు à°µ‌ల్ల గుండె జ‌బ్బులు&comma; బీపీ&comma; షుగ‌ర్&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ ఇలా అనేక à°°‌కాల ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; క‌నుక à°®‌నం సాధ్య‌మైనంత à°µ‌à°°‌కు చాలా త్వ‌à°°‌గా అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డాలి&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఇప్పుడు చెప్పే ఈ పొడిని à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల 10 రోజుల్లోనే à°®‌నం à°®‌à°¨ à°¶‌రీరంలో à°µ‌చ్చిన మార్పును గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; ఈ పొడిని వాడ‌డం à°µ‌ల్ల పొట్ట చుట్టూ అలాగే ఇత‌à°° à°¶‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37962" aria-describedby&equals;"caption-attachment-37962" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37962 size-full" title&equals;"Flax Seeds Powder For Weight Loss &colon; రోజూ చిటికెడు పొడి చాలు&period;&period; 10 రోజుల్లో కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;flax-seeds-powder-for-weight-loss&period;jpg" alt&equals;"Flax Seeds Powder For Weight Loss how to use it must know the details " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37962" class&equals;"wp-caption-text">Flax Seeds Powder For Weight Loss<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పొడిని à°¤‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం&period; ఒక్క‌సారి ఈ పొడిని à°¤‌యారు చేసుకుని à°®‌నం నెల రోజుల పాటు ఉప‌యోగించుకోవ‌చ్చు&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డేసే ఈ పొడిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ పొడిని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ మనం ఒక క‌ప్పు అవిసె గింజ‌à°²‌ను&comma; అర క‌ప్పు జీల‌క‌ర్ర‌ను&comma; పావు క‌ప్పు సోంపు గింజ‌లను&comma; ఒక క‌ప్పు క‌రివేపాకును ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక క‌ళాయిలో ఈ à°ª‌దార్థాలన్నింటిని వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; ఈ పొడిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పొడిని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర టీ స్పూన్ మోతాదులో క‌లిపి తీసుకోవాలి&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period; à°®‌నం చాలా సుల‌భంగా అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ పొడిని వాడ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు కనుక అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ పొడిని వాడి మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts