హెల్త్ టిప్స్

Eye Sight : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eye Sight &colon; ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌నాభాలో నేడు అధిక శాతం మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో నేత్ర సంబంధ‌మైన‌వి కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి&period; ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా ఈ à°¸‌à°®‌స్య ఎదుర‌à°µ‌డం à°¸‌ర్వ సాధార‌à°£‌మైపోయింది&period; ఇక యువ‌à°¤‌&comma; పెద్ద‌ల్లో అధిక శాతం మంది చిన్న à°µ‌à°¯‌స్సులోనే కంటి అద్దాలు&comma; కాంట‌క్ట్ లెన్స్‌లు à°§‌రిస్తున్నారు&period; ఈ నేప‌థ్యంలోనే వారు నేత్ర సంర‌క్ష‌à°£‌పై దృష్టి సారించాల్సి à°µ‌స్తోంది&period; అయితే కింద ఇచ్చిన à°ª‌లు à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన టిప్స్‌ను పాటిస్తే నేత్ర సంబంధ à°¸‌à°®‌స్య ఏదైనా సుల‌భంగా దూర‌à°®‌వుతుంది&period; ఆ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే దృష్టి సంబంధ à°¸‌à°®‌స్య‌లు వెంట‌నే దూర‌à°®‌వుతాయి&period; క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ&comma; బీటా కెరోటిన్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి నేత్ర సంబంధ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రిస్తాయి&period; చూపు స్ప‌ష్ట‌à°¤‌ను పెంచుతాయి&period; నేటి à°¤‌రుణంలో స్మార్ట్‌ఫోన్లు&comma; కంప్యూట‌ర్ల వాడ‌కం ఎక్కువైంది&period; దీనికి తోడు à°¬‌à°¯‌ట తిర‌గ‌డం&comma; à°ª‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటే ఆ ప్ర‌భావం క‌ళ్ల‌పై కూడా à°ª‌డుతుంది&period; రోజూ క‌నీసం 3 గంట‌à°² పాటు క‌ళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ ఒత్తిడి నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; రోజులో కొంత à°¸‌మయం పాటు ఆహ్లాద‌క‌à°°‌మైన à°ª‌చ్చ‌ని ప్ర‌కృతిని చూడండి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌కు ఎంత‌గానో హాయి క‌లుగుతుంది&period; ఇది నేత్రాల‌కు పూర్తి స్థాయిలో హాయినిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54851 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;eye-sight&period;jpg" alt&equals;"follow these tips to increase eye sight " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటి అద్దాలు&comma; కాంటాక్ట్ లెన్స్‌à°²‌ను ఎక్కువ‌గా à°§‌రించే వారు రోజులో కొంత à°¸‌à°®‌యం పాటు వాటికి దూరంగా ఉండేందుకు à°¯‌త్నించండి&period; దీని à°µ‌ల్ల లెన్స్‌à°² ద్వారా క‌ళ్ల‌పై à°ª‌డే ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; కంప్యూట‌ర్ల‌పై ఎక్కువ‌గా à°ª‌నిచేసేవారు అవ‌à°¸‌à°°‌మైతేనే వాటిని వాడాలి&period; లేదంటే దూరంగా ఉండాలి&period; వీలైనంత à°µ‌à°°‌కు కంప్యూట‌ర్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండేందుకు à°¯‌త్నించాలి&period; క‌ళ్ల‌ను నిత్యం కొంత సమ‌యం పాటు సున్నితంగా à°®‌సాజ్ చేయాలి&period; ఇలా చేస్తే క‌ళ్ల‌కు విశ్రాంతి క‌లుగుతుంది&period; రోజూ ఒక అరగంట పాటు గోరు వెచ్చ‌ని à°¤‌à°¡à°¿ గుడ్డ‌తో క‌ళ్ల‌ను సున్నితంగా ఒత్తిన‌ట్టు చేయాలి&period; ఇది క‌ళ్ల‌కు హాయినిస్తుంది&period; ఇలా à°ª‌లు చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల కంటి à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; కంటి చూపు అమాంతం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts