హెల్త్ టిప్స్

చర్మ సౌందర్యానికి దివ్యౌషధం ద్రాక్ష..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మం నలిగిపోయినట్లు&comma; నల్లగా&comma; కాంతిహీనంగా&comma; పొడిబారిపోయినట్లు ఫీలవుతుంటే మాత్రం ఎవరైనా ద్రాక్ష పళ్లకు జేజేలు చెప్పాల్సిందే మరి&period; ఆఫీసుల్లో&comma; ఇళ్లలో ఎక్కడున్నా సరే చిట్లిపోయిన&comma; మొరటుగా మారిన చర్మం చాలా అసౌకర్యంగా ఉంటుంది&period; తిరిగి సహజమైన చర్మకాంతిని మీరు పొందాలంటే సౌందర్య సాధనాలవైపు చూపు సారించడానికి బదులు చౌకగా దొరికే ద్రాక్ష పళ్లను ఆరగించడం ఒక చక్కని పరిష్కారం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక మాటలో చెప్పాలంటే&period;&period; ఏ రంగు చర్మం కలవారికైనా ద్రాక్ష పళ్ల రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది&period; మండే ఎండల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి పాతతరం అందగత్తెలు ఈ విధంగానే తమ అందాన్ని కాపాడుకునేవారట&period; పైగా శరీరంలో వేడిని పోగొట్టుకోవడానికి ద్రాక్ష ఎంతో మేలు చేస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78217 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;grapes&period;jpg" alt&equals;"grapes can do wonders to your skin " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే తప్పనిసరిగా ద్రాక్ష పళ్ల రసం క్రమం తప్పకుండా తాగుతుండండి&period; ద్రాక్ష పళ్ల రసాన్ని తాగడంతో మాత్రమే సరిపెట్టుకోక ద్రాక్ష పళ్లను చర్మానికి పూతగా కూడా తయారు చేసుకుని నిగారింపులు తీసుకురావచ్చు&period; ఎలాగంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్‌కు కొద్దిగా పౌడర్‌ను కలిపి దాన్ని పేస్టులా తయారు చేయండి&period; దానికి కీరదోస జ్యూస్ కాని&comma; ద్రాక్ష రసం కాని కలుపుకుని చర్మానికి రాయండి&period; ఒక గంట తర్వాత దాన్ని తీసేసి శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజ్ రాసుకుంటే మెరిసే నున్నని&comma; మృదువైన చర్మం మీ సొంతమవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts