Green Chilli : ప‌చ్చిమిర్చిని అధికంగా తింటే ప్ర‌మాద‌మే.. ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Chilli &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే వంట‌కాల్లో à°ª‌చ్చిమిర్చి కూడా ఒక‌టి&period; à°ª‌చ్చిమిర్చిని à°®‌నం విరివిగా వాడుతూ ఉంటాము&period; వంటల్లో à°ª‌చ్చిమిర్చిని వేయ‌డం à°µ‌ల్ల వంట‌à°²‌కు ప్ర‌త్యేక‌మైన రుచి à°µ‌స్తుంది&period; అలాగే à°ª‌చ్చిమిర్చిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; దీనిలో à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; వంట‌à°²‌కు రుచిని ఇవ్వ‌డంతో పాటు à°ª‌చ్చిమిర్చిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; అయితే à°ª‌చ్చిమిర్చిని à°®‌à°¨ à°¤‌గిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి&period; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసిన‌ప్ప‌టికి వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చిమిర్చిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే దుష్ప్ర‌భావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°ª‌చ్చిమిర‌à°ª‌కాయ‌à°²‌ల్లో క్యాప్సైసిన్ అనే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌మ్మేళ‌నం కార‌ణంగా ప్రేగుల్ల‌లో నొప్పి à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; అల‌గే à°ª‌చ్చిమిర్చిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌పోటు పెరుగుతుంది&period; పొట్ట‌లో ఫోలిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి&period; అంతేకాకుండా à°ª‌చ్చిమిర్చిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; మాన‌సికప‌à°°‌మైన à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటివి à°®‌రింత‌గా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39811" aria-describedby&equals;"caption-attachment-39811" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39811 size-full" title&equals;"Green Chilli &colon; à°ª‌చ్చిమిర్చిని అధికంగా తింటే ప్ర‌మాద‌మే&period;&period; ఈ à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;green-chilli&period;jpg" alt&equals;"Green Chilli take them excessively can damage to health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39811" class&equals;"wp-caption-text">Green Chilli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చిమిర్చిని అధిక మొత్తంలో తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపులో ఎసిడిటీ à°¸‌à°®‌స్య పెరుగుతుంది&period; క‌డుపులో పుండ్లు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; అలాగే విరోచ‌నాల à°¸‌à°®‌స్య బారిన à°ª‌డే అవ‌కాశం కూడా ఉంది&period; అలాగే టిబి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు à°ª‌చ్చిమిర్చికి దూరంగా ఉండాలి&period; à°ª‌చ్చిమిర్చి టిబి à°¸‌à°®‌స్య‌ను à°®‌రింత అధికం చేసే గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; à°®‌à°¨ ఆరోగ్యానికి à°ª‌చ్చిమిర్చి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని అధికంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన పడే అవ‌కాశం ఉంది&period; క‌నుక à°ª‌చ్చిమిర్చిని à°®‌నం వంట‌à°²‌ల్లో కూడా à°¤‌గిన మోతాదులో వాడాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts