హెల్త్ టిప్స్

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ఎంత స‌న్న‌గా ఉన్న‌వారు అయినా స‌రే బ‌రువు పెరుగుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">లావుగా ఉన్నవాళ్లకు బరువు తగ్గాలని సకల ప్రయత్నాలు చేస్తుంటారు&period; అదే బక్కగా ఉన్నవాళ్లు కొంచెం లావుగా ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి&period;&period; అరే&period;&period; బరువు పెరగాలంటే ఏం చేయాలి à°°à°¾&period;&period;’ అని అడిగేస్తుంటారు&period; అప్పుడా ఫ్రెండ్&period;&period;&OpenCurlyQuote; బరువు తగ్గాలంటే నానా కష్టాలు పడాలి కానీ&period;&period; పెరగడం ఎంత సేపు à°°à°¾&period;&period; రోజూ పుష్టిగా తిని కూర్చో ఆటోమెటిక్ గా బరువు పెరుగుతావ్’ అని సింపుల్ గా సజేషన్ ఇచ్చేస్తుంటారు&period; అయితే ఈ ప్రక్రియ కొందరికి సులువే&period; కానీ మరికొందరికి ఎంతో కష్టం&period; ఎంత ఆహారాన్ని తీసుకున్నా సన్నగానే కనబడుతారు&period; తిని కూర్చోని బరువు పెరగాలని భావించే వారూ జర భద్రం&period; ఆరోగ్య పద్ధతులు పాటించకుండా బరువు పెరిగితే ఆరోగ్య సమస్యలు తలెత్తె ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తూ సులువుగా బరువు పెరిగేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు కొన్ని సలహాలు అందించారు&period; అవేంటో తెలుసుకుందాం రండి&period; ఖర్జూర పండ్లు బరువు పెరిగేందుకు ఎంతో మేలు చేస్తుంటాయి&period; ఇందులో విటమిన్లు ఏ&comma; సీ&comma; ఇ&comma; కే&comma; బీ2&comma; బీ6&comma; థయామిన్&comma; నియాసిన్ అధికంగా ఉంటాయి&period; వీటితోపాటు ప్రోటీన్&comma; చక్కెర శాతం కూడా అధికమే&period; అనవసరమైన కొవ్వు పేరుకోపోకుండా మంచి కొవ్వును అందిస్తుంది&period; ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే బరువుతో పాటు కండరాలు కూడా ధృడంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74728 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;weight-gain&period;jpg" alt&equals;"here it is how tp gain weight naturally and quickly " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక చెంచాడు వెన్నకు ఓ చెంచాడు చక్కెరను కలిసి రోజూ ఆహారంగా తీసుకోండి&period; ఇలా నెలరోజుల పాటు వెన్న&comma; చక్కెర మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా సులభంగా బరువు పెరుగుతుంటారు&period; వెన్నలో బరువు పెంచేందుకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి&period; మామిడి పండ్లలో కార్బోహైడ్రేట్స్&comma; చక్కెర&comma; ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; వీటితో కండరాలు సులభంగా బరువు పెరుగుతాయి&period; త్వరగా బరువు పెరగాలంటే మామిడి పండును తిన్న తర్వాత వేడి వేడి పాలను తాగండి&period; అలా చేస్తే తొందరగా ప్రభావం కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేరుశనగలో ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి&period; విటమిన్లు&comma; ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి&period; పీనట్ బటర్ ను బ్రెడ్ పై రాసుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తే సులభంగా బరువు పెరుగుతారు&period; టీ&comma; కాఫీలను దూరంగా ఉంటూ&period;&period; రోజూ ఉదయం వ్యాయామం చేయాలని&comma; కంటి నిండా కునుకేయాలని నిపుణులు పేర్కొంటున్నారు&period; అలా చేస్తే సులభంగా బరువు పెరుగుతారని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts