High Protein Foods : వారం రోజుల్లో న‌రాల‌న్నీ యాక్టివ్ అవుతాయి.. అంతులేని బ‌లం.. వీటిని తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">High Protein Foods &colon; à°®‌నం à°®‌à°¨ రోజూ వారి ఆహారంలో అనేక రకాలు à°ª‌ప్పు దినుసుల‌ను తీసుకుంటూ ఉంటాము&period; à°ª‌ప్పులు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇవి ఎంతో à°¬‌à°²‌మైన ఆహారమ‌ని à°®‌నంద‌రికి తెలిసిందే&period; 100 గ్రాముల చికెన్ లో 103 గ్రాముల à°¶‌క్తి&comma; à°®‌ట‌న్ లో 118 గ్రాముల శక్తి మాత్ర‌మే ఉంటుంది&period; అదే కందిప‌ప్పులో 335 గ్రాముల à°¶‌క్తి&comma; పెస‌à°°‌à°ª‌ప్పులో 345 గ్రాముల à°¶‌క్తి&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పులో 355 గ్రాముల à°¶‌క్తి ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యంతో పాటు à°¶‌రీరం కూడా à°¬‌లంగా ఉంటుంది&period; అయితే à°®‌à°¨‌లో చాలా మంది à°ª‌ప్పును వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్ర‌మే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు&period; కానీ à°ª‌ప్పును రోజూ తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°ª‌ప్పును రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి à°®‌రింత మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధ‌à°ª‌డుతున్నారు&period; ప్రోటీన్ లోపించ‌డం à°µ‌ల్ల హార్మోన్ల à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతున్నాయి&period; కండ‌పుష్టి à°¤‌గ్గిపోతుంది&period; కండ‌రాల పెరుగుద‌à°² à°¤‌గ్గి à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంది&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి à°¤‌గ్గుతుంది&period; అంతేకాకుండా à°¤‌గిన ప్రోటీన్ తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి&period; à°®‌à°¨ à°¶‌రీరం ఎంత à°¬‌రువు ఉంటుందో à°®‌నకు రోజూ అన్ని గ్రాముల ప్రోటీన్ అవ‌à°¸‌à°°à°®‌వుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ప్రోటీన్ à°®‌à°¨‌కు à°ª‌ప్పుదినుసుల్లో ఎక్కువ‌గా à°²‌భిస్తుంది&period; అలాగే à°ª‌ప్పు దినుసులను చికెన్&comma; à°®‌ట‌న్ వంటి ఇత‌à°° ఆహారాల‌తో పోల్చిన‌ప్పుడు à°®‌à°¨‌క à°¤‌క్కువ à°§‌à°°‌లో à°²‌భిస్తాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే à°®‌à°¨‌కు అన్ని à°°‌కాల పప్పులు మార్కెట్ లో à°²‌భిస్తాయి&period; à°®‌à°¨ ఇంట్లో 3 నుండి 4 à°°‌కాల à°ª‌ప్పులు ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39591" aria-describedby&equals;"caption-attachment-39591" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39591 size-full" title&equals;"High Protein Foods &colon; వారం రోజుల్లో à°¨‌రాల‌న్నీ యాక్టివ్ అవుతాయి&period;&period; అంతులేని à°¬‌లం&period;&period; వీటిని తినాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;soya-seeds&period;jpg" alt&equals;"High Protein Foods must take them daily for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39591" class&equals;"wp-caption-text">High Protein Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఒకేర‌కం à°ª‌ప్పుతో తిన‌లేరు కాబ‌ట్టి వీటిని మారుస్తూ ఉండాలి&period; అన్నింటికంటే తేలిక‌గా జీర్ణ‌à°®‌య్యే పప్పులల్లో పెస‌à°°‌à°ª‌ప్పు ఒక‌టి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు 25 శాతం ప్రోటీన్ à°²‌భిస్తుంది&period; వీలైనంత à°µ‌à°°‌కు పొట్టు ఉండే à°ª‌ప్పునే వాడాలి&period; పొట్టు తీయ‌డం à°µ‌ల్ల à°ª‌ప్పు దినుసుల్లో ప్రోటీన్ à°¤‌గ్గుతుంది&period; ఫైబ‌ర్ కూడా తొల‌గిపోతుంది&period; అదే విధంగా పొట్టు తీయ‌ని à°ª‌ప్పులు నెమ్మ‌దిగా జీర్ణ‌à°®‌వుతాయి&period; దీంతో à°°‌క్తంలో చ‌క్కెర‌స్థాయిలు వెంట‌నే పెర‌గ‌కుండా ఉంటాయి&period; à°®‌నం తిన్న ఆహారం కొవ్వుగా మార‌కుండా ఉంటుంది&period; క‌నుక పొట్టు ఉండే à°ª‌ప్పుల‌ను వాడ‌à°¡‌మే మంచిది&period; అయితే సాధార‌ణంగా à°®‌నం పెస‌à°°‌à°ª‌ప్పు&comma; కందిప‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వంటి వాటినే ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటితో పాటు సోయా గింజ‌à°² à°ª‌ప్పును కూడా à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ à°ª‌ప్పును మాత్రం పొట్టు తీసేసిన à°¤‌రువాత మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని వారు చెబుతున్నారు&period; ఇలా à°®‌à°¨ ఇంట్లో ఈ à°ª‌ప్పుల‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని రోజూ 50 నుండి 100 గ్రాముల à°ª‌ప్పు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; దీంతో 15 నుండి 20 గ్రాముల ప్రోటీన్ మన‌ à°¶‌రీరానికి అందుతుంది&period; ప్రోటీన్ లోపం à°¤‌లెత్త‌కుండా ఉంటుంది&period; క‌నుక à°®‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా à°ª‌ప్పును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts