హెల్త్ టిప్స్

Afternoon Nap In Office : మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తోందా..? ఇలా చేస్తే అస్సలు నిద్ర రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Afternoon Nap In Office &colon; చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే&comma; నిద్ర వచ్చేస్తూ ఉంటుంది&period; పని మీద ఫోకస్ పెట్టలేకపోతూ ఉంటారు&period; విద్యార్థులు&comma; ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు&comma; ఏదైనా పని చేసే వారికి మధ్యాహ్నం పూట తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుందంటే&comma; దాన్ని ఆపడం కష్టమే&period; ఒళ్లంతా కూడా బద్దకంగా ఉంటుంది&period; వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతుంటారు&period; అలా మీకు కూడా&comma; ఇబ్బంది వుందా&period;&period;&quest; నిద్రమత్తుని పోగొట్టుకోవాలంటే&comma; కొన్ని చిట్కాలు ని పాటించడం మంచిది&period; ఇలా చేశారంటే&comma; మధ్యాహ్నం పూట మీకు నిద్ర రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రోటీన్ ఎక్కువగా ఉండే&comma; ఆహార పదార్థాలను తీసుకోండి&period; ఇవి మిమ్మల్ని తాజాగా&comma; ఫిట్ గా ఉంచుతాయి&period; నిద్ర మత్తు ని తొలగిస్తాయి&period; అలానే&comma; మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్థాలను తినకండి&period; బద్ధకాన్ని కలిగిస్తాయి&period; నిద్రమత్తు కూడా వస్తుంది&period; కాబట్టి&comma; కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు&period; పిజ్జా&comma; అన్నం వంటివి ఎక్కువగా తింటే కూడా నిద్రమత్తు వచ్చేస్తుంది&period; కాబట్టి&comma; మధ్యాహ్నం లంచ్ లో చపాతీ&comma; కూర తీసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62325 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;afternoon-sleep&period;jpg" alt&equals;"if you are getting afternoon sleep then do this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధ్యాహ్నం పూట&comma; చాలా మంది ఎక్కువగా బిర్యాని తింటుంటారు&period; బిర్యాని తింటే కూడా గాఢ నిద్ర వచ్చేస్తుంది&period; ఒళ్ళు బద్ధకంగా మారిపోతుంది&period; కనుక బిర్యాని తినకండి&period; మధ్యాహ్నం పూట తాజా కూరగాయలు&comma; పండ్లతో చేసిన సలాడ్ ని తీసుకుంటే మంచిది&period; గ్రిల్ చేసిన చికెన్ వంటివి తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు ఉత్సాహంగా మీరు ఉంటారు&period; భోజనం చేశాక&comma; నిద్ర వస్తుంటే&comma; కాసేపు లేచి నడవండి&period; లేచి నడిస్తే&comma; నిద్ర మొత్తం పోతుంది&period; ఒకే చోట ఎక్కువ కూర్చుంటే&comma; శక్తి మొత్తం తగ్గిపోతుంది&period; కొంచెంసేపు వ్యాయామాలు చేయండి&period; లేదంటే&comma; సిట్టింగ్ పొజిషన్ మార్చండి&period; డీప్ బ్రీతింగ్ తీసుకుంటే కూడా&comma; నెమ్మదిగా నిద్ర మత్తు పోతుంది&period; ఇలా&comma; ఈ చిన్నచిన్న చిట్కాలతో నిద్రమత్తు నుండి బయటపడండి&period; నిద్ర రాకుండా ఫోకస్డ్ గా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts