హెల్త్ టిప్స్

టాటూ వేసుకుంట‌న్నారా..? అయితే ముందు ఇది తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కప్పుడు ట్యాటూ &lpar; పచ్చబొట్టు&rpar; కేవలం చేతులపై ప్రేమతో తల్లిదండ్రుల పేర్లు&comma; భక్తితో దేవుడి బొమ్మలను పొడిపించుకునేవారు&period; అప్పుడు కేవలం అలివ్‌ గ్రీన్‌లోనే ఉండేవి&period; ప్రస్తుతం ట్యాటూ సౌంధర్య సాధనంగా మారడంతో ఏ రంగు అంటే ఆ రంగుల్లో వేస్తున్నారు&period; వీటితో శరీరానికి అందం వస్తుందన్న మాట పక్కన పెడితే జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని జబ్బులు అంటుకునే ప్రమాదం కూడా ఉందంటున్నారు చర్మవ్యాధుల నిపుణులు&period; ట్యాటూ వేసేవారు ఓ పరికరంతో రంగురంగుల ద్రవ్యాలను శరీర పొరల్లోకి జొప్పిస్తారు&period; ఈ క్రమంలో అప్పుడప్పుడు తీవ్ర రక్తస్రావం కూడా కావచ్చు&period; వారు వాడే సూదులను పరిశుభ్రంగా కడగకపోవడంతో హైపటైటిస్‌ బి&comma; సి వంటి ఇన్‌ఫెక్షన్లు సోకేందుకు ఆస్కారం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని ద్రవ్యాల్లో లోహాలుండటంతో ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఎంఆర్ఐ తీసేటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు ఎంఆర్‌ఐ ఫలితాలు కచ్చితంగా రాకపోవచ్చు&period; శరీర పొరల్లోకి రంగులను జొప్పించడంతో చెమట గ్రంథుల పనితీరు సక్రమంగా పని చేయక చెమట ఉత్పత్తి సగానికి తగ్గిపోవచ్చు&period; క్రీడాకారులు పెద్దపెద్ద ట్యాటూ లు వేసుకోవడంతో వీరిపై అధిక ప్రభావం చూపుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; కొందరికి నీలి&comma; ఆకుపచ్చ&comma; ఎరుపు రంగుల మూలంగా అలర్జీ మొదలై దురదు పుడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75080 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;tattoo&period;jpg" alt&equals;"if you are going for tattoo then first know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాటూ వేసేవారు ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కొని తప్పకుండా గ్లౌజ్‌లు ధరించాలి&period; స్టెరిలైజ్‌ చేసిన పరికరాన్నే వాడాలి&period; టాటూ వేసుకున్న తర్వాత శరీరానికి అతుక్కునే డ్రస్సులు ఏమాత్రం వేసుకోరాదు&period; టాటూ వేసుకున్న భాగంలో దుమ్మూ&comma; ఎండ పడకుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts