చిట్కాలు

గొంతు నొప్పి ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సీజ‌న్ మారుతుందంటే చాలు శ్వాసకోస సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి&period; జలుబు&comma; గొంతునొప్పి అందులో ముఖ్యమైనవి&period; ఐతే ఈ కాలంలో గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంటే దాన్నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలని తెలుసుకుందాం&period; దీని కోసం మన కిచెన్ లో పదార్థాలే ఉపయోగపడతాయి&period; కొంచెం పసుపు&comma; కొంచెం ఉప్పు తీసుకుని నీళ్లలో పోసి గోరు వెచ్చగా అయ్యేంత వరకూ స్టవ్ మీదే ఉంచాలి&period; ఆ తర్వాత ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి&period; ఇలా ఒక నాలుగు సార్లు చేయాలి&period; కొద్దిపాటి ఉసిరికాయ రసాన్ని తీసుకుని దానికి తేనె కలిపి రెండుసార్లు తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టేబుల్‌ స్పూన్ మెంతులు తీసుకుని&comma; 250 మిల్లీ లీటర్ల నీళ్ళలో ఉడికించాలి&period; ఆ తర్వాత వడకట్టి ఆ నీటిని తాగాలి&period; ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ గానీ లేక దాల్చిన చెక్క తీసుకుని 250 మిల్లీ లీటర్ల నీటిలో ఐదు నిమిషాల పాటు మరిగించాలి&period; గోరు వెచ్చగా కాగానే దానికి కొంచెం తేనె&comma; నిమ్మరసం కలుపుకుని తాగాలి&period; నాలుగు లేదా ఐదు ఆకుల తులసి తీసుకుని నీళ్ళలో వేడి చేయాలి&period; ఆ తర్వాత దానికి తేనె లేదా అల్లం à°°‌సం కలుపుకుని తాగవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75083 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;throat-pain&period;jpg" alt&equals;"follow these wonderful home remedies if you have throat pain " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోరువెచ్చని పాలల్లో పసుపు కలుపుకుని రాత్రిపూట తాగి పడుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది&period; దానికి నల్ల మిరియాలు కలుపుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది&period; గోరువెచ్చని నీళ్ళు తీసుకుని దానికి నిమ్మరసంతోపాటు తేనె కలుపుకుంటే గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts