హెల్త్ టిప్స్

అర్థ రాత్రి దాటినా కూడా నిద్ర ప‌ట్ట‌డం లేదా.. ఈ చిట్కాల‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈమధ్య చాలా మందిని వేధిస్తోన్న సమస్య అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టకపోవడం&period; ఫోన్&comma; టీవీ వంటి రకరకాల వ్యాపకాల వల్ల చాలామంది నిద్రకు సరైన వేళలు పాటించడం లేదు&period; క్రమంగా ఈ తీరు నిద్రలేమికి కారణం అవుతుంది&period; దాన్ని అధిగమించాలంటే పడుకోవడానికి గంట ముందు ఆహారం తీసుకోవాలి&period; ఓ ఆరగంట ముందుగా ఫోన్ ని దూరం పెట్టాలి&period; వీలుంటే అసలు బెడ్ రూమ్ లోకే ఫోన్ తీసుకురాకుండా ఉండేలా సెల్ఫ్ రూల్ పెట్టుకోవాలి&period; పడుకునే ముందు పాలు తాగే అలవాటు చేసుకోవాలి&period; గోరువెచ్చని పాలు హాయిగా నిద్ర పోయేందుకు దోహదం చేస్తాయి&period; కండరాలకూ బలం కూడా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గదంతా చీకటిగా ఉండేలా చూసుకోవాలి&period; శబ్దాలూ&comma; వెలుతురు రాకుండా కిటికీలకు మందపాటి కర్టెన్స్ ఏర్పాటు చేసుకోవాలి&period; దీని కోసం డార్క్ కలర్ కర్టెన్స్ అయితే బెటర్&period; ఈ జాగ్రత్తల వల్ల నిద్ర పడుతుంది&period; నిద్రకు భంగం కూడా కలగదు&period; నిద్రవిషయంలో తప్పనిసరిగా టైమింగ్స్ పాటించాలి&period; అప్పుడే అలారంతో పని లేకుండా దినచర్య మొదలవుతుంది&period; పైగా అలారం పెట్టుకోవడం వల్ల నిద్ర మీద ప్రభావం పడుతుంది&period; అలా లేకుండా క్రమశిక్షణ విషయంలోనూ అలవాటు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86025 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sleep-1&period;jpg" alt&equals;"if you are not getting sleep even after midnight then do like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలోచనలు లేకుండా చూసుకోవాలి&period; రేపు ఏం చేయాలి అనే ఆలోచనలు నిద్ర సమయంలో చేయకపోవడం మంచిది&period; లేదంటే ఒత్తిడిగా అనిపించి నిద్ర పట్టదు&period; అలాకాకుండా ముందస్తు టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రపోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంటే ఓ పది నుంచి పదిహేను నిమిషాలు ధ్యానం చేసి చూడండి&period; త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts