హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటున్నారా..? అయితే మొటిమ‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖం మీద మొటిమలు ఏర్పడడానికి చాలా కారణాలుంటాయి&period; ఆ చాలా రకాల కారణాల్లో కొన్ని మనం స్వయంగా చేసుకున్నవే అయ్యుంటాయి&period; మొటిమల్లో చీము ఏర్పడి రక్తం వచ్చేలా తయారవుతుంటే మాత్రం వాటిపై చాలా కేర్ తీసుకోవాల్సిందే&period; లేదంటే అవి మీ ముఖంపై మరకల్ని పడేలా చేసి&comma; ఇబ్బంది పెడుతుంటాయి&period; ఐతే ఇలాంటి మొటిమలు ఏర్పడకుండా ఉండేందుకు మనం తీసుకునే జాగ్రత్తలేంటో చూద్దాం&period; హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల&period;&period; అవును మీరు చదివింది నిజమే&comma; హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడతాయి&period; ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ వాడడం వల్ల అవి మీ ముఖభాగంలో ఉండే చర్మంపై నెగెటివ్ ప్రభావం చూపిస్తాయి&period; అందుకే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడేముందు జాగ్రత్తగా ఉండాలి&period; అంతేకాదు ఒక పర్టిక్యులర్ బ్రాండ్ కి స్టిక్ అవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్లో కొత్తగా వచ్చిన ప్రతీ ప్రోడక్టుని తీసుకొచ్చి మీ ముఖంపై ప్రయోగం చేయకండి&period; దీనివల్లే అన్న్ని అనర్థాలు జరుగుతాయి&period; ఇలాంటి వాటి నుండి రక్షణ పొందాలంటే మీ చర్మ రకానికి ఏదైతే సూటవుతుందో తెలుసుకుని వాడడం ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78394 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;acne-2&period;jpg" alt&equals;"if you eat these foods this will cause acne " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడి చర్మాన్ని పట్టించుకోకపోవడం వల్ల&period;&period; చర్మం పొడిగా ఉండడం కూడా మొటిమలు రావడానికి కారణంగా నిలుస్తుంది&period; పొడి చర్మాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటే పగుళ్ళు ఏర్పడి&comma; మొటిమలకి కారణం అవుతుంది&period; అందుకే పొడి చర్మం ఉన్నవారు ఎప్పటికప్పుడు చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాసెస్డ్ ఫుడ్ ఆహారంగా తీసుకోవడం వల్ల&period;&period; ఫాస్ట్ ఫుడ్&comma; ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి ఆహారంగా తీసుకోవడం వల్ల మొటిమలు ఊరికే వచ్చేస్తాయి&period; అందుకే ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండడమే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts