హెల్త్ టిప్స్

అజీర్తి స‌మ‌స్య ఉందా.. ఇలా చేస్తే వెంట‌నే రిలీఫ్ వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఆహారం జీర్ణం కావటం లేదని బాధ పడతారు&period; కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఆహారం ఎంతో చక్కగా జీర్ణం కావడంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది&period; ముందుగా భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి&period; ఎందుకంటే ఆహారం జీర్ణం నోటి నుంచి ప్రారంభం అవుతుంది&period; కనుక బాగా నమిలి తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది&period; భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు నమిలితే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత అంటే పడుకునే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాల లో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తాగాలి&period; ఇలా చేస్తే జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది&period; చాలా మందికి పాలు రుచి నచ్చదు అలాంటప్పుడు పాల లో బాదం పొడిని కలుపుకుని తాగితే ఎంతో శక్తి లభిస్తుంది మరియు జీర్ణక్రియ కూడా బాగుపడుతుంది&period; పాలు రాత్రి తాగడంతో పాటు ప్రతి ఉదయం ఒక గ్లాసు పాలు మరియు అరటి పళ్ళు తినడం ఆరోగ్యానికి మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78330 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;indigestion&period;jpg" alt&equals;"if you have indigestion do like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం అవుతుంది మరియు ముఖ కాంతి పెరుగుతుంది&period; కానీ షుగర్ వ్యాధి ఉన్నవారు అరటి పండ్లు తినకూడదు&period; ఉదయం&comma; రాత్రి భోజనం తర్వాత ఏదో ఒక పండు తినవచ్చు&period; వీటితో పాటు ప్రతి రోజు ఆరు నుండి ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు&comma; తాజా పండ్లు&comma; కూరగాయలు తినడం ఎంతో అవసరం&period; పండ్లు&comma; కూరగాయలు లో ఉండే పీచు పదార్థాలు జీర్ణ ప్రక్రియకు ఎంతో అవసరం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts