చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ద‌గ్గు నుంచి ఎంతో రిలీఫ్ ల‌భిస్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసే దగ్గు నుంచి విముక్తి పొందాలంటే ముందుగా శీతల పదార్థాలను తీసుకోవడం మానేయాలి&period; దగ్గు లో పలు రకాలు ఉంటాయి – కఫం లేని దగ్గు&comma; పొడి దగ్గు&comma; కఫం తో కూడిన దగ్గు&comma; ఎటువంటి దగ్గు అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుంది&period; చాలా మందికి తరచుగా జలుబు&comma; దగ్గు&comma; తుమ్ములు వస్తుంటాయి&period; ఇవన్నీ వాతావరణం లో మార్పులు వల్ల జరగవచ్చు లేదా పడని పదార్థం తినడం వల్ల అయినా జరగవచ్చు&period; అలాంటప్పుడు ఆహారం లో అల్లం&comma; జీలకర్ర&comma; పసుపు ఎక్కువగా తీసుకోవాలి &period; ఇలా చేయడం వల్ల ఎటువంటి అలర్జీ అయినా తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిరియాలు&comma; పచ్చి వక్క&comma; వాము పువ్వు&comma; పచ్చ కర్పూరం&comma; జాజికాయలను తమలపాకులో చుట్టి దవడన పెట్టుకొని దాని లోని రసాన్ని తీసుకుంటూ ఉండాలి&period; ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78333 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;cough-1&period;jpg" alt&equals;"follow these wonderful home remedies to get relief from cough " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడి దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు ఒక గ్లాసు పాల లో చిటికెడు పసుపు 2 లేదా 3 అల్లం ముక్కలు వేసి వేడిగా తాగడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి లో&comma; తగినంత తేనె వేసుకుని తినడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు లేదా ఇదే మిశ్రమాన్ని ఒక గ్లాసు గోరు వెచ్చని నీటి లో కలుపుకుని తాగినా అదే ప్రయోజనం ఉంటుంది&period; ఇలా ఈ సింపుల్ టిప్స్ ని కనుక ఫాలో అయ్యారంటే ఎంతో ఈజీగా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts