Afternoon Sleep : మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం మంచిదేనా..? ఏమైనా అన‌ర్థాలు క‌లుగుతాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Afternoon Sleep &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి నిద్ర ఎంతో అవ‌à°¸‌రం&period; నిద్ర అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో అవ‌à°¸‌à°°‌మైన‌ జీవ‌à°¨ క్రియ‌&period; అది ఎక్కువైనా&comma; à°¤‌క్కువైనా మాన‌సిక&comma; శారీర‌క à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period; జీవ‌నోసాధికి à°ª‌గ‌లంతా à°ª‌ని చేయ‌డం అల‌వాట‌à°µ‌డంతో రాత్రి వేళ నిద్ర పోవ‌డం అనేది అనాదిగా అల‌వాటైపోయింది&period; కానీ కొన్ని కార‌ణాల à°µ‌ల్ల రాత్రి నిద్ర à°¸‌రిగ్గా à°ª‌ట్ట‌క à°ª‌గ‌లంతా చురుకుగా ఉండ‌లేక‌పోతున్న వారు ఎందరో&period; à°®‌à°¨‌కు ఆహారం ఎంత ముఖ్య‌మో నిద్ర కూడా అంతే అవ‌à°¸‌రం&period; కానీ ప్ర‌స్తుత కాలంలో నిద్ర‌లేమి ఒక జ‌బ్బుగా à°¤‌యార‌య్యింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుదీర్ఘ à°ª‌ని గంట‌లు&comma; ఆర్థిక ఇబ్బందులు&comma; దాంప‌త్య à°¸‌à°®‌స్య‌లు ఇవి అన్నీ మాన‌సికి ఒత్తిళ్ల‌ను పెంచే అంశాలైతే గాడి à°¤‌ప్పిన ఆహారపు అల‌వాట్లు&comma; పోష‌కాహార లోపం&comma; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు&comma; మాన‌సిక ఆందోళ‌à°¨‌లు ఇవి అన్నీ నిద్ర‌లేమికి దారి తీస్తున్న అంశాలు&period; రోజులో కూడా à°ª‌ని ఒత్తిడి వల్ల కూడా చురుకుద‌నం à°¤‌గ్గిపోయి అలిసిపోయిన‌ట్టుగా అనిపిస్తుంది&period; రాత్రి ఎంత నిద్రించినా కూడా à°®‌ధ్యాహ్న వేళ చిన్న పాటి కునుకు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది&period; హాయిగా à°®‌ధ్యాహ్నం ఒక గంట పాటు నిద్రపోతే చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18972" aria-describedby&equals;"caption-attachment-18972" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18972 size-full" title&equals;"Afternoon Sleep &colon; à°®‌ధ్యాహ్నం నిద్రించ‌డం మంచిదేనా&period;&period;&quest; ఏమైనా అన‌ర్థాలు క‌లుగుతాయా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;sleep&period;jpg" alt&equals;"is Afternoon Sleep good for health or what " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18972" class&equals;"wp-caption-text">Afternoon Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌లో చాలా మంది à°®‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన à°¤‌రువాత కానీ తీరిక దొరికిన‌ప్పుడు కానీ ఒక కునుకు తీయ‌డం చూస్తూ ఉంటాం&period; ఇలా నిద్రించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం పున‌రుత్తేజం అవుతుంది&period; ఇలా à°®‌ధ్యాహ్నం నిద్రించ‌డం à°µ‌ల్ల మాన‌సిక‌&comma; శారీర‌కప‌à°°‌మైన ఒత్తిళ్లు à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; తాజాగా జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌à°² ప్ర‌కారం à°®‌ధ్యాహ్నం చిన్న కునుకు తీయ‌డం à°µ‌ల్ల జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంద‌ని తేలింది&period; à°®‌ధ్యాహ్నం పూట కొద్ది సేపు నిద్రించ‌డం à°µ‌ల్ల బీపీ à°¤‌గ్గుతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; హార్మోన్ల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; à°°‌క్త‌నాళాలు శుభ్ర‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి ఆల‌స్యంగా నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ఒత్తిడిని à°®‌ధ్యాహ్నం నిద్రించ‌డం à°µ‌ల్ల à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°®‌ధ్యాహ్న à°¸‌à°®‌యంలో 30 నిమిషాల పాటు నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల ఆ à°¤‌రువాత à°ª‌నిని ఉత్సాహంగా చేస్తారు&period; ఆశ్చ‌ర్య‌క‌à°°‌మైన విష‌యం ఏంటేంటే à°®‌గ వారితో పోలిస్తే ఆడ‌వారిలో à°®‌ధ్యాహ్నం నిద్రించ‌డం à°µ‌ల్ల క‌లిగే లాభాలు కొద్దిగా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; à°®‌ధ్యాహ్నం నిద్రించ‌డం à°µ‌ల్ల చురుకుద‌నాన్ని&comma; ఏకాగ్ర‌à°¤‌ను పెంచుకోవ‌చ్చు&period; అయితే à°®‌ధ్యాహ్నం నిద్ర 30 నిమిషాలు దాటితే మాత్రం అది ప్ర‌మాదంగా మారుతుంది&period; à°®‌ధ్యాహ్నం భోజ‌నం à°¤‌రువాత 30 నిమిషాల కంటే ఎక్కువ‌గా నిద్ర‌పోయిన వారి à°¶‌రీరంలో జీవ‌క్రియ రేటు దెబ్బ‌తింటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవ‌క్రియ దెబ్బ‌తిన‌డం à°µ‌ల్ల పొట్ట‌&comma; à°¨‌డుము à°¦‌గ్గ‌à°° కొవ్వు పేరుకుపోవ‌డం&comma; à°°‌క్త‌పోటు అధికంగా పెర‌గ‌డం&comma; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయ‌ని తేలింది&period; అంతేకాకుండా దీని ద్వారా గుండెపోటు à°µ‌చ్చి ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉంటుంద‌ట‌&period; అయితే à°®‌ధ్యాహ్నం 30 నిమిషాల కంటే à°¤‌క్కువ‌గా నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే ప్ర‌మాదం ఏమీ లేదు&period; à°®‌à°¨‌లో చాలా మంది ఉత్తేజంగా ఉండ‌డానికి కాఫీని ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు&period; కాఫీని తాగ‌డానికి à°¬‌దులుగా చిన్న కునుకు తీయ‌డం ఆరోగ్యానికి మంచిది&period; à°®‌ధ్యాహ్నం à°¸‌à°®‌యంలో 30 నిమిషాలు నిద్రించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts