హెల్త్ టిప్స్

చ‌ర్మాన్ని సంర‌క్షించుకునే క్ర‌మంలో చాలా మంది చేస్తున్న పొర‌పాట్లు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు&period; మంచి చర్మాన్ని పొందాలనుకుంటుంటారు&period; మంచి చర్మాన్ని పొందడం కోసం మాయిశ్చరైజర్లు రాయడం లోషన్లు క్రీములు సిరంస్ ఇలా అన్నిటినీ రాస్తూ ఉంటారు ఫేస్ ప్యాక్ లు ఫేషియల్స్ ని కూడా చేయించుకుంటూ ఉంటారు&period; అప్పుడు చర్మం చాలా బాగుంటుందని అనుకుంటూ ఉంటారు అయితే చాలా మంది చేసే ఈ తప్పులు వలనే చర్మం పాడవుతుంది మరి ఎటువంటి తప్పులు చేయకూడదు&period;&period;&quest; చర్మాన్ని ఎలా బాగా ఉంచుకోవాలనే విషయాన్ని చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది ముఖాన్ని సరిగ్గా ఉంచుకోరు దుమ్ముదులి మురికి నూనె ఇటువంటివన్నీ కూడా చర్మం మీద పేరుకుపోతూ ఉంటాయి&period; ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే మొటిమలు మొదలు మచ్చలు బ్లాక్ హెడ్స్ ఇలా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది దీంతో అందం పాడవుతుంది&period; ముఖం అందంగా ఉండదు&period; సో మొదట మీరు మీ స్కిన్ ని శుభ్రం చేసుకోవాలి చాలామంది చర్మాన్ని ఎక్కువగా ఎక్స్ప్యాలియెట్ చేస్తూ ఉంటారు&period; దీని వలన ఎక్కువ నూనె మురికి వంటివి పోతాయి&period; ఎక్కువ సార్లు చేస్తే చర్మం పొడిగా మారిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి&period; వారానికి రెండు మూడు సార్లు కంటే ఎక్కువ ఈ పద్ధతి ని ఫాలో అవ్వకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89066 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;skin-care&period;jpg" alt&equals;"many people do these mistakes in caring skin " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కఠినమైన ప్రొడక్ట్స్ ని ఉపయోగించడం వలన కూడా చర్మం పాడవుతుంది ఎప్పుడూ కూడా ఏదైనా ప్రోడక్ట్ ను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి&period; అప్పుడు మాత్రమే ప్రొడక్ట్ ని ఉపయోగించుకోండి&period; చాలా మంది సన్ స్క్రీన్ లోషన్ ని ఉపయోగించేటప్పుడు కూడా తప్పుని చేస్తూ ఉంటారు&period; సన్ స్క్రీన్ లోషన్ ని వాడేటప్పుడు కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఎప్పుడూ కూడా ఎండ ఉన్నా లేకపోయినా పగటిపూట సన్ స్క్రీన్ లోషన్ ని అప్లై చేసుకోండి ముఖానికి మాత్రమే కాదు మెడ చేతులకి కూడా అప్లై చేసుకోవచ్చు&period; మేకప్ తో నిద్రపోకూడదు&period; మేకప్ తో నిద్రపోతే కూడా చర్మ సమస్యలు వస్తాయి&period; చేతులు శుభ్రంగా లేనప్పుడు చర్మాన్ని తాకకండి అది కూడా చర్మాన్ని పాడు చేస్తుంది మొటిమల్ని గిల్లుతూ ఉంటారు చాలామంది అలా కూడా చేయద్దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts