హెల్త్ టిప్స్

గురక స‌మ‌స్య అస‌లు పోవ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి ఎక్కువగా గురక వస్తుంది&period; గురక కారణంగా పక్క వారి నిద్ర పాడవుతుంది గురక సమస్య నుండి బయట పడటం కొంచెం కష్టమే కానీ ఈ చిట్కాలను కనుక మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా ఈ సమస్య నుండి బయట పడొచ్చు&period; గురక నుండి బయట పడాలంటే ఇలా చేయండి&period; చాలామంది ఈ రోజుల్లో గురక పెడుతున్నారు పడుకున్న తర్వాత మనం తీసుకునే శ్వాస నోటి నుండి వస్తే గురక అంటారు&period; గురక వలన పక్క వాళ్ళ నిద్ర పాడవుతుంది మనకి కూడా ఎంత శబ్దం పెడుతున్నాము అనేది తెలీదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు గురక ఎందుకు వస్తుంది&period;&period;&quest; ఈ గురక రావడానికి కారణం ఏంటంటే&period;&period; సరైన నిద్ర లేక పోవడం&comma; సమయానికి భోజనం చేయకపోవడం&comma; స్థూలకాయం&comma; సరిగ్గా పడుక్కోకపోవడం వలన గురక సమస్య వస్తుంది&period; పడుకున్న తర్వాత మనకి తెలియకుండానే గురక వస్తుంది&period; గురకని దూరం చేయడానికి చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89069 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;snoring-1&period;jpg" alt&equals;"follow these tips to reduce snoring problem " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గురకని నివారించే మార్గాల విషయానికి వస్తే&period;&period; కనీసం ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండాలి&period; గొంతు నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి&period; పడుకునే ముందు ఎక్కువ నీరు తాగడం వలన కూడా గురక త్వరగా తగ్గుతుంది ప్రతి రోజు ఉదయం 20 నిమిషాల యోగ చేస్తే కూడా గురక సమస్య నుండి బయటపడొచ్చు&period; ఏది ఏమైనా మన ఆరోగ్యం బాగుండాలంటే సరైన విధానం మంచి ఆరోగ్యకరమైన పద్ధతిని పాటించాలి&period; అయితే సరైన జీవన విధానం ని అనుసరిస్తూ ఈ విషయాలని గుర్తుపెట్టుకుంటే గురక సమస్యకు చెక్ పెట్టొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts