హెల్త్ టిప్స్

Methi Ajwain Black Cumin : రోజూ రాత్రి పూట నిద్ర‌కు ముందు దీన్ని తాగాలి.. ఏ రోగ‌మైనా స‌రే త‌గ్గుతుంది..!

Methi Ajwain Black Cumin : లావుగా ఉన్నారా..? అజీర్తి స‌మ‌స్యా..? మైండ్ అండ్ బాడీ బ‌ద్ద‌కంగా ఉందా..? మ‌ల‌బ‌ద్ద‌కం వేధిస్తుందా..? అయితే ఇలాంటి ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే ఔష‌ధాన్ని ఇప్పుడు మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. క్ర‌మం త‌ప్ప‌కుండా మూడు నెల‌లు వాడితే చాలు మీ శ‌రీరంలోని విష ప‌దార్థాల‌న్నీ బ‌య‌టికి నెట్టివేయ‌బ‌డ‌తాయి. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. ఇందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కావల్సిన ప‌దార్థాలు..

మెంతులు-250 గ్రాములు, వాము-100 గ్రాములు, న‌ల్ల జీల‌క‌ర్ర‌- 50 గ్రాములు.

Methi Ajwain Black Cumin drink this at night to cure any disease

త‌యారీ విధానం..

పై మూడు ప‌దార్థాల‌ను వేర్వేరుగా పెనం పై వేడి చేయాలి. త‌ర్వాత ఈ మూడింటిని క‌లిపి మిక్సీలో ప‌ట్టాలి. అలా వ‌చ్చిన పొడిని గాలి దూర‌ని సీసాలో నిల్వ చేయాలి. ప్ర‌తి రోజూ రాత్రి భోజ‌నం త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ ఈ పొడిని క‌లిపి తాగాలి. దీనిని తాగిన త‌ర్వాత ఇత‌ర ఏ ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు. ఇలా క‌నీసం 3 నెల‌ల పాటు వాడితే ఎలాంటి రోగాలు అయినా స‌రే న‌యం అవుతాయి. 3 నెల‌ల పాటు వాడిన త‌రువాత 15 రోజుల పాటు గ్యాప్ ఇవ్వాలి. త‌రువాత మ‌ళ్లీ య‌థావిధిగా వాడుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

ఈ మిశ్ర‌మాన్ని సేవించ‌డం వ‌ల్ల శ‌రీరంలోని అన్ని ర‌కాల వ్య‌ర్థాల‌ను మ‌ల‌, మూత్ర‌, చెమ‌ట ద్వారా బ‌య‌టికి పంపేస్తుంది. అధిక బ‌రువును క్ర‌మంగా త‌గ్గిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎముక‌లు, కండ‌రాల‌ను, కీళ్ళ‌ను బ‌ల‌ప‌రుస్తుంది. కంటి చూపు, జుట్టు పెరుగుద‌ల మెరుగ‌వుతుంది. జ్ఙాప‌క శ‌క్తి, వినికిడి శ‌క్తి పెరుగుతుంది. షుగ‌ర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇలా ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక దీన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా ఉప‌యోగించాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts