Peanut Milk : మీకు ప‌ల్లీల పాల గురించి తెలుసా.. వీటితో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Peanut Milk &colon; పాలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; అలాగే à°®‌నం రోజూ పాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; à°®‌నం ఎక్కువ‌గా ఆవు పాల‌ను&comma; గేదె పాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; అయితే నేటి à°¤‌రుణంలో చాలా వేగ‌న్ ఆహారాల‌ను తీసుకుంటున్నారు&period; వేగ‌న్ ఆహారంలో భాగంగా ఆవు పాలు&comma; గేదె పాల‌కు à°¬‌దులుగా చాలా మంది à°ª‌ల్లీల నుండి తీసిన పాల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు&period; పల్లీ పాలు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిలో కూడా ప్రోటీన్&comma; విట‌మిన్ ఇ&comma; విట‌మిన్ బి12&comma; మెగ్నీషియం&comma; ఫాస్ప‌à°°‌స్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; à°ª‌ల్లీల నుండి తీసిన పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ పాల‌తో కూడా à°®‌నం పెరుగును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఆవు&comma; గేదె పాల‌ను వాడిన‌ట్టు వంట‌ల్లో&comma; తీపి వంట‌కాల à°¤‌యారీలో&comma; మిల్క్ షేక్ à°² à°¤‌యారీలో à°ª‌ల్లీల‌ పాల‌ను కూడా వాడ‌à°µ‌చ్చు&period; అయితే ఆవు పాలు&comma; గేదె పాలు à°²‌భించిన‌ట్టు à°ª‌ల్లీల పాలు à°®‌à°¨‌కు సుల‌భంగా à°²‌భించ‌వు&period; అలాగే ఈ పాలు అధిక à°§‌à°°‌తో కూడుకున్న‌వి&period; ఇలా à°¬‌à°¯‌ట అధిక à°§‌à°°‌à°²‌కు కొనే à°¬‌దులుగా ఈ పాల‌ను à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌ల్లీల నుండి పాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అలాగే ఈ పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°ª‌ల్లీల పాలను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా à°ª‌ల్లీల‌ను తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41351" aria-describedby&equals;"caption-attachment-41351" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41351 size-full" title&equals;"Peanut Milk &colon; మీకు à°ª‌ల్లీల పాల గురించి తెలుసా&period;&period; వీటితో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;peanut-milk&period;jpg" alt&equals;"Peanut Milk in telugu many wonderful benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41351" class&equals;"wp-caption-text">Peanut Milk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ల్లీల‌ను జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°µ‌స్త్రంలో వేసి గ‌ట్టిగా మూట క‌ట్టి పాల‌ను పిండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°ª‌ల్లీల‌ పాలు à°¤‌యార‌వుతాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°ª‌ల్లి పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సినంత మెగ్నీషియం à°²‌భిస్తుంది&period; ఈ పాల‌ల్లో దాదాపు 65 మిల్లీ గ్రాముల మెగ్నీషియం à°²‌భిస్తుంది&period; ఈ పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ దరి చేర‌కుండా ఉంటాయి&period; à°¶‌రీరానికి à°¤‌గినంత à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; లోబీపీ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ పాల‌ను తీసుకోవ‌డం వల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°ª‌ల్లి పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె జ‌బ్బుల బారిన à°ª‌డే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; à°¶‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి&period; à°¶‌రీరంలో ఫ్రీరాడిక‌ల్స్ à°¨‌శిస్తాయి&period; దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డకుండా ఉంటాము&period; అలాగే ఈ పాల‌ల్లో క్యాల‌రీలు తక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు à°ª‌ల్లి పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ విధంగా à°ª‌ల్లి పాలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని ఈ విధంగా సుల‌భంగా ఇంట్లోనే à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts