హెల్త్ టిప్స్

అర‌టి పండ్ల‌ను ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తిన‌కూడ‌దో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; వాటితో à°®‌à°¨‌కు à°ª‌లు కీల‌క పోష‌కాలు అందుతాయి&period; à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period; అయితే అర‌టి పండు ఆరోగ్య‌క‌à°°‌మైన ఆహారం అయిన‌ప్ప‌టికీ అంద‌రూ దాన్ని తిన‌కూడ‌దు&period; కేవ‌లం కొంత మంది మాత్ర‌మే తినాలి&period; ముఖ్యంగా కింద చెప్పిన అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు&period; దాన్ని ఆహారం నుంచి తొల‌గించాలి&period; à°®‌à°°à°¿ ఏయే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండును తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా&period; అధిక à°¬‌రువు ఉన్న వారు&comma; స్థూల‌కాయులు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు&period; తింటే అందులో ఉండే కార్బొహైడ్రేట్లు వారిలో అధికంగా కొవ్వును ఉత్ప‌త్తి చేస్తాయి&period; దీంతో ఇంకా ఎక్కువ à°¬‌రువు పెరుగుతారు&period; క‌నుక అధిక à°¬‌రువు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైపర్‌క‌లేమియా వ్యాధి ఉన్న‌వారు కూడా అర‌టి పండ్ల‌ను తిన‌రాదు&period; తింటే గుండె సంబంధ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; బీపీ పెరుగుతుంది&period; ఎల్ల‌ప్పుడూ టెన్ష‌న్‌&comma; ఆందోళ‌à°¨‌తో ఉంటారు&period; అర‌టి పండ్ల‌లో à°¥‌యామిన్ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది మైగ్రేన్ ఉన్న‌వారికి మంచిది కాదు&period; దీని à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి ఇంకా ఎక్కువ‌వుతుంది&period; అది నాడుల డ్యామేజ్‌కు దారి తీస్తుంది&period; à°®‌ధుమేహం ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తింటే వారి à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త్వ‌à°°‌గా పెరుగుతాయి&period; à°®‌ళ్లీ ఆ స్థాయిలు à°¤‌గ్గాలంటే అందుకు లివ‌ర్‌&comma; మూత్ర‌పిండాల‌పై అధిక భారం à°ª‌డుతుంది&period; క‌నుక à°®‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు అర‌టిపండ్ల‌ను తిన‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; లేదంటే చ‌క్కెర స్థాయిలు పెరిగి à°¤‌రువాత ఇబ్బందులు à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73876 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;banana-1&period;jpg" alt&equals;"people with these health problems should not take banana " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల‌ర్జీ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు అర‌టిపండ్ల‌ను తిన‌రాదు&period; తింటే ముఖం&comma; ఇత‌à°° à°¶‌రీర భాగాలు ఉబ్బిన‌ట్టు క‌నిపిస్తాయి&period; దుర‌à°¦ కూడా ఉంటుంది&period; క‌నుక అలాంటి వారు అర‌టిపండ్ల‌ను మానేయాలి&period; మూత్ర‌పిండాలు&comma; మూత్రాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌వారు అర‌టిపండ్ల‌ను తిన‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; ఎందుకంటే అర‌టిపండ్ల‌లో ఉండే పొటాషియం కిడ్నీల‌పై భారం పెంచుతుంది&period; దీంతో కిడ్నీలు త్వ‌à°°‌గా పాడైపోయేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts