హెల్త్ టిప్స్

రోజుకు 40 పుష‌ప్స్ చేస్తే చాలు.. గుండె జ‌బ్బులు రావ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన పడుతున్న విష‌యం విదిత‌మే&period; ముఖ్యంగా అనేక మందికి అక‌స్మాత్తుగా&comma; అనుకోకుండా హార్ట్ ఎటాక్స్ à°µ‌స్తున్నాయి&period; అందుకు కార‌ణాలు అనేకం ఉంటున్నాయి&period; అయితే ఒక‌ప్పుడు కేవ‌లం à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡à°¿à°¨ వారికే గుండె జ‌బ్బులు à°µ‌చ్చేవి&period; కానీ ఇప్పుడు అలా కాదు&period; యుక్త à°µ‌యస్సులో ఉన్న‌వారు కూడా హార్ట్ ఎటాక్స్ బారిన à°ª‌డుతున్నారు&period; ఈ క్ర‌మంలోనే నిత్యం 40కి పైగా పుష‌ప్స్ చేసే వారికి ఏ గుండె జ‌బ్బు రాద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌à°¯‌నంలో తెలిసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హార్వ‌ర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైంటిస్టు బృందం 10 ఏళ్ల పాటు 40 ఏళ్లు&comma; అంత‌క‌న్నా ఎక్కువ à°µ‌à°¯‌స్సు ఉన్న 1104 మంది పురుషుల‌ను à°ª‌రిశీలించింది&period; వారు నిత్యం తీసుకునే ఆహారం&comma; చేసే ఎక్స‌ర్‌సైజ్ లు&comma; వారికి à°µ‌చ్చిన గుండె à°¸‌à°®‌స్య‌à°²‌ను రికార్డు చేసింది&period; ఈ క్ర‌మంలో తెలిసిందేమిటంటే&period;&period; నిత్యం 40 లేదా అంత‌క‌న్నా ఎక్కువ‌గా పుష‌ప్స్ చేసిన వారికి గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశం 96 శాతం à°µ‌à°°‌కు తక్కువ‌గా ఉంటుంద‌ని&comma; అస‌లు పుష‌ప్స్ చేయ‌ని వారిలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన à°ª‌డ్డార‌ని సైంటిస్టులు నిర్దారించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65643 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;push-ups&period;jpg" alt&equals;"take daily 40 push ups you will not get heart attacks " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక పై à°ª‌రిశోధ‌à°¨ ప్ర‌కారం&period;&period; సైంటిస్టులు చెబుతున్న‌దేమిటంటే&period;&period; ఎవ‌రైనా నిత్యం 40 లేదా అంత‌క‌న్నా ఎక్కువ‌గా పుష‌ప్స్ చేస్తే చాలు&period;&period; గుండె జ‌బ్బుల బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌à°µ‌చ్చ‌ని అంటున్నారు&period; పుష‌ప్స్ చేయ‌డం à°µ‌ల్ల ఛాతి&comma; కండ‌రాల‌కు బాగా వ్యాయామం అవుతుందని&comma; à°°‌క్త సర‌à°«‌à°°à°¾ పెరుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; అందువ‌ల్లే హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయ‌ని వారు అంటున్నారు&period; క‌నుక నిత్యం 40 లేదా అంత‌క‌న్నా ఎక్కువ సార్లు పుష‌ప్స్ చేయండి చాలు&comma; మీ గుండె à°ª‌దికాలాల పాటు à°ª‌దిలంగా ఉంటుంది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts