హెల్త్ టిప్స్

ఈ మూడు ర‌కాల పండ్ల‌ను తింటే ఎలాంటి రోగాన్న‌యినా ఎదుర్కోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయా కాలాల్లో లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చు&period; పలు అనారోగ్యాలకు కారణం పండ్లను తీసుకోకపోవడమే&period; ముఖ్యంగా క్రింద తెలిపిన మూడు రకాల పండ్లను తీసుకుంటుంటే దాదాపుగా అనారోగ్యాన్ని దరిచేయకుండా చూడవచ్చు&period; అవేమిటో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p>బ్లాక్ బెర్రీ&comma; బ్లూబెర్రీ&comma; రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి&comma; ఫోలేట్&comma; ఫైబర్ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి&period; ఇంకా ఇందులో మ్యాంగనీస్&comma; పొటాషియమ్ ఉంటాయి&period; బెర్రీ పండ్లలోని పొటాషియమ్ రక్తపోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-90977 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;fruits&period;jpg" alt&equals;"take these 3 types of fruits daily for health " width&equals;"1200" height&equals;"750" &sol;> నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే&period; బాగా పండిన నారింజలో విటమిన్ &&num;8211&semi; ఏ&comma; బి6&comma; సి పుష్కలంగా ఉంటాయి&period; దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్&comma; ఫైబర్ ఎక్కువ&period; పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది&period; గుండెకు రక్షణ కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p>మెరుస్తున్నట్లుగా ఎర్రటి రంగులో ఉండే ఆపిల్ గుండెకు మేలుచేస్తుంది&period; ఇందులోని ప్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్‌లెట్లు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి&period; దాంతో పాటు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి&period; దాంతోపాటు రక్తనాళాలు మూసుకుపోకుండా చూడటం&comma; కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts