హెల్త్ టిప్స్

Immunity : రోజూ వీటిని తినండి.. ఇమ్యూనిటీ రెట్టింపు అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Immunity &colon; ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు&period; అయితే రోగ నిరోధక శక్తి బాగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది&period; అనారోగ్య సమస్యలు రావు&period; ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చూస్తున్నారు&period; మంచి ఆహారాన్ని డైట్‌లో తీసుకుంటున్నారు&period; రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనేది ఆరోగ్య నిపుణులు చెప్పారు&period; మరి రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period; గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి&period; ఈ గింజలను తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి వేటిని తీసుకోవాలి&comma; వేటి ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అనేది తెలుసుకుందాం&period; బాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది&period; బాదంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి&period; బాదంని తీసుకోవడం వలన చక్కటి లాభాలు ఉంటాయి&period; ముఖ్యంగా రోగ‌నిరోధక శక్తిని బాదం పెంపొందిస్తుంది&period; ప్రతిరోజు 5 నుండి 6 బాదం పప్పుల‌ను నీళ్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది&period; శరీరంలో వాపులు తగ్గుతాయి&period; దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54238 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;immunity-1&period;jpg" alt&equals;"take these daily to boost your immunity " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాల్ నట్స్ ని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది&period; వీటిని తీసుకోవడం వలన గుండె జబ్బులు&comma; క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండదు&period; వాల్ à°¨‌ట్స్ తో మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది&period; స్పెర్మ్ ఆరోగ్యానికి కూడా ఇది సహాయపడుతుంది&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి&period; జీడిపప్పుతో కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు&period; జీడిపప్పును తీసుకుంటే కాపర్&comma; ఐరన్ అందుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని జీడిపప్పు పెంచుతుంది&period; ఇమ్యూనిటీని కూడా ఇది పెంచుతుంది&period; పిస్తా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; పిస్తా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; విటమిన్ బి6 మొదలు అనేక పోషకాలు వీటిలో ఉంటాయి&period; ఎండు ద్రాక్షతో కూడా రోగ‌నిరోధక శక్తిని పెంచుకోవచ్చు&period; యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలని కలిగి ఉంటుంది&period; అలాగే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వీటిలో ఉంటాయి&period; ఐరన్ ఎక్కువగా వీటిలో ఉంటుంది&period; రుతుక్రమం సమయంలో మహిళలకు ఇది చాలా మేలు చేస్తుంది&period; వీటిని రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts